Tuesday, 3 November 2026

November 2018

సీమాంధ్ర

ఎర్రన్నాయుడుకు నివాళి

శ్రీకాకుళం,నవంబర్‌2(జ‌నంసాక్షి): కింజరాపు యర్రన్నాయుడు వర్ధంతి సందర్బంగా ఆయనకు నేతలు ఘనంగా నివాళి అర్పించారు. స్థానికకూడలిలో గల ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు కె.రామ్మోహన్‌ నాయుడు, కుటుంబ సభ్యులు, ఎం.ఎల్‌.ఏ గుండ లక్ష్మీదేవి…

Featured News

రఫేల్‌ ఒప్పందంలో కుంభకోణం ముమ్మాటికి నిజం

డసో పెట్టుబడులతో భూములు కొన్న అంబానీ హెచ్‌ఎఎల్‌ను పక్కన పెట్టడంలోనే మతలబు దాగివుంది ప్రధాని మోడీ నిద్రపట్టని రాత్రులు గడుపుతున్నారు విచారణ జరిగితే అడ్డంగా దొరికిపోతారు మరోమారు విమర్శలు ఎక్కు పెట్టిన రాహుల్‌ న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): రఫేల్‌ ఒప్పందంలో కుంభకోణం…

Featured News

నాలుగుసీట్ల కోసం కోదండరామ్‌ పడిగాపులు

ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టుపెట్టిన చంద్రబాబు కూటమి నేతలపై మంత్రి హరీష్‌ రావు ఫైర్‌ సంగారెడ్డి జిల్లా నుంచి పలువురు టిఆర్‌ఎస్‌లో చేరిక హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి వస్తే సంక్షోభమే తప్ప సంక్షేమం ఉండదని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.…

Featured News

టిఆర్‌ఎస్‌ మాత్రమే మన ఇంటి పార్టీ

చంద్రబాబుతో జతకట్టి ఓట్ల కోసం వస్తున్నారు కూటమి నేతలను తరిమి కొట్టండి ఇంద్రకరణ్‌ సమక్షంలో పార్టీలో చేరికలు నిర్మల్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే టీడీపీతో కాంగ్రెస్‌ పార్టీ జత కట్టిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌…

Featured News

ఆ ట్వీట్లు నావి కావు.. చంద్రబాబువే!

– చంద్రబాబు మాటలే తన చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి – బాబు పాత ట్వీట్లను సీ్నన్‌షాట్‌ తీసి పోస్టుచేసిన కేటీఆర్‌ హైదరాబాద్‌, నవంబర్‌1(జ‌నంసాక్షి) : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గురువారం న్యూఢిల్లీలో రాహుల్‌ గాంధీని కలిసి కాంగ్రెస్‌ తో కలసి…

Featured News

శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల

తిరుమల, నవంబర్‌2(జ‌నంసాక్షి) : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టిక్కెట్లను తితిదే శుక్రవారం విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్వామివారి సేవలో పాల్గొనేందుకు వీలుగా వివిధ ఆర్జిత సేవా టిక్కెట్లను షషష.్‌తీబఎaశ్రీa.శీతీస్త్ర వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులోకి…

Featured News

భాజపా రెండో జాబితా విడుదల

–  28మంది పేర్లతో జాబితా విడుదల హైదరాబాద్‌, నవంబర్‌2(జ‌నంసాక్షి) : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర…

Featured News

సారీ.. ఆలస్యమైంది..!

– జలగం ప్రసాదరావుపై సస్సెన్షన్‌ ఎత్తివేత – పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కు ఆంటోని సమాచారం – జలగం ప్రసాద్‌రావుకు ఫోన్‌ చేసిన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి – పార్టీలోనే కొనసాగాలని సూచన – సముచిత స్థానం కల్పిస్తామని వెల్లడి –…

Featured News

వ్యక్తిగత మరుగదొడ్ల నిర్మాణానికి ప్రోత్సాహం

కాకినాడ,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఆయా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని జడ్పీ ఛైర్మన్‌ రాంబాబు తెలిపారు. జిల్లా వ్యాప్తంగాబహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా ఎంపికై ఆయా సర్పంచులు పురస్కారాలు పొందారని ఆయన చెప్పారు. మెజార్టీ పంచాయతీలు బహిరంగ మలవిసర్జన…

Featured News

వాణిజ్య ప్రోత్సాహక సంస్థ ఏర్పాటు

కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న హరిబాబు? విశాఖపట్టణం,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇతర దేశాలకు ఎగుమతులను భారీగా పెంచేందుకు భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసే అంశం కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ఎంపి కంభంపాటి…