Monday, 2 November 2026

November 2018

తెలంగాణ

ఓటర్ల జాబితాలో అవకతవకలపై..  విచారణ వాయిదా

– మంగళవారానికి వాయిదావేసిన ఉమ్మడిహైకోర్టు – ఈసీ అభ్యంతరాలను తోసిపుచ్చిన న్యాయమూర్తి హైదరాబాద్‌, నవంబర్‌1(జ‌నంసాక్షి) : తెలంగాణ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన ఓటర్ల జాబితాలో అవకతవకలపై కాంగ్రెస్‌ పార్టీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ పై…

Featured News

జగన్‌ పిటిషన్‌పై..  హైకోర్టులో విచారణ వాయిదా

  – మంగళవారానికి వాయిదా వేసిన హైకోర్టు హైదరాబాద్‌, నవంబర్‌1(జ‌నంసాక్షి) : విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన కత్తిదాడి ఘటనపై వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. గురువారం ఈ…

Featured News

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

మహబూబ్‌నగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): రైతన్నలు పండించే ధాన్యానికి నష్టం కలగకుండా ఉండేందుకు మార్కెట్‌ కమిటీ ద్వారా, మహిళా సంఘాలు, సింగిల్‌విండో ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మార్కెట్‌ కమిటీ అధికారులు వివరించారు. మరింత ధర వచ్చే వరకు రైతులు తమ ధాన్యాన్ని…

తెలంగాణ

సిఎం కెసిఆర్‌కు పేరు రాకుండా కాంగ్రెస్‌ కుట్ర

ఎన్నికల్లో మరోమారు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం మహబూబ్‌నగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణ కోసం పాటుపడుతుంటే ప్రతిపక్షాలు ఏదో ఒక సమస్య లేవనెత్తుతూ అదేపనిగా విమర్శలు చేయడం తగదని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు అన్నారు.…

Featured News

ధాన్యం కొనుగోళ్లలో ప్రత్యేక శ్రద్ద

దోమల వ్యాప్తి నిరోధానికి చర్యలు యాదాద్రి భువనగిరి,నవంబర్‌1(జ‌నంసాక్షి): ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు లేకుండా ఊడాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు…

ఆదిలాబాద్

కెసిఆర్‌ మరోమారు సిఎం కావాలి

బంగారు తెలంగాణ కల సాకారం అవుతుంది: ఎంపి ఆదిలాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలవనుందని, కెసిఆర్‌ దక్షతే ఇందుకు నిదర్శనమని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్దికి ప్రపంచ దేశాలు స్పందిస్తున్న తీరే ఇందుకు కారణమన్నారు.…

Featured News

కెసిఆర్‌తోనే బంగారు తెలంగాణ

అభివృద్దికి కారణం టిఆర్‌ఎస్‌ అంటున్న అభ్యర్థులు నిజామాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): వరుసగా సర్వేలు సూచిస్తున్న తీరు తెలంగాణలో అభివృద్దికి నిదర్శనంగా నిలవగా తాజాగా వాణిజ్య సంస్కరణల అమలులో తెలంగాణ దేశంలో తొలి స్థానంలో నిలవడం మనందరికి గర్వకారణమని టిఆర్‌ఎస్‌ నేతలు అన్నారు.…

Featured News

ధాన్యం సేకరణ లక్ష్యానికి అనుగుణంగా కొనుగోళ్లు

ధాన్యం సేకరణ లక్ష్యానికి అనుగుణంగా కొనుగోళ్లు సిద్దిపేట,నవంబర్‌1(జ‌నంసాక్షి): రైతుల సౌకర్యార్ధం ప్రభుత్వం ఆధ్వర్యం లో ఏర్పాటుచేస్తున్న కొనుగోలు కేంద్రాలతో పండించిన పంటలకు పూర్తిస్థాయిలో మద్దతు ధర లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకే…

Featured News

అన్నవరంలో కార్తీకమాస ఏర్పాట్లు

కాకినాడ,నవంబర్‌1(జ‌నంసాక్షి): అన్నవరంలో కార్తీకమాసంలో భక్తుల రద్దీ, తెప్పమ¬త్సవం, ఇతర కార్యక్రమాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి, శని, ఆదివారాలు, సోమవారాల్లో రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కార్తీక పౌర్ణమితో…

Featured News

సేంద్రియ వ్యవసాయంపై అవగాహన

కామారెడ్డి,నవంబర్‌1(జ‌నంసాక్షి): సేంద్రియ వ్యవసాయం పురోగమించడానికి రైతులకు అవగాహనతో పాటు, చైతన్యం కల్పిస్తున్నామని కామారెడ్డి వ్యవసాయాధికారులు ర్కొన్నారు. రైతులు స్వయంగా నమ్మితే గాని ముందుకు రారని అందుకే వారికి భరోసా కలిగేలా కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. సేంద్రియ వ్యవసాయం, వర్మి…