Monday, 2 November 2026

November 2018

తెలంగాణ

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ: డిఎస్పీ

మెదక్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగడానికి జిల్లా పోలీస్‌ పటిష్టమైన చర్యలు చేపడుతుందని మెదక్‌ డీఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు. జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆదేశాల మేరకు జిల్లా…

Featured News

ఢిల్లీ చేరుకున్న బాబు

గులాంనబీ ఆజాద్‌తో చర్చలు న్యూఢిల్లీ,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గురువారం దిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ ఆయన్ను ఎయిర్‌పోర్టులో కలుసుకొన్నారు. ఈ సందర్భంగా వీరు కేంద్ర రాజకీయాలపై చర్చించారు. అనంతరం టిడిపి ఎంపిలతో కలసి ఎన్‌సీపీ…

Featured News

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

15మంది ప్రయాణికులకు గాయాలు కడప,నవంబర్‌1(జ‌నంసాక్షి): కడప జిల్లా గువ్వల చెరువు ఘాట్‌ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయచోటి నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గువ్వల…

Featured News

సుబ్బరాయసాగర్‌ నీటి కోసం ఆందోళన

హైవేపై రైతుల ధర్నా అనంతపురం,నవంబర్‌1(జ‌నంసాక్షి): సుబ్బరాయసాగర్‌కు నీటిని విడుదల చేయాలన్న డిమాండ్‌ పట్టించుకోకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. పుట్లూరు ఏ.కొండాపురం వద్ద అనంత-కడప హైవే పై రైతులు ధర్నాకు దిగారు. రైతుల ధర్నాతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సుబ్బరాయసాగర్‌కు…

Featured News

దాడిలో గాయపడ్డ పూజారి మృతి

దాడి చేసిన ఇమాంపై చర్యకు డిమాండ్‌ హైదరాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): వరంగల్‌ పోచమ్మ మైదానం దగ్గర సాయిబాబా ఆలయంలో యువకుడి దాడిలో గాయపడ్డ పూజారి సత్యనారాయణ మృతి చెందారు. నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం సత్యనారాయణ కన్నుమూశారు. గత…

Featured News

దళిత బిడ్డపై ఇంత నిరాదరణా?: బోడిగశోభ

కరీంనగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): చొప్పదండి నుంచి వెనక్కి తగ్గేది లేదని, తప్పకుఏండా ఇక్కడినుంచే పోటీ చేస్తానని టిఆర్‌ఎస్‌ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ అన్నారు. తనపై పితూరీలు చెప్పిన వారికి టిక్కెట్‌ ఇస్తే ఊరుకునేది లేదని కూడా అన్నారు. 18…

కరీంనగర్

కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతు పథకాలకు మంగళం

అన్ని కార్యాక్రమాలు ఆగిపోతాయన్న మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట,నవంబర్‌1(జ‌నంసాక్షి): మహాకూటమికి అధికారం కట్టబెడితే మొట్ట మొదట నష్టపోయేది రైతులేనని దుబ్బాక టిఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు ఆగిపోతాయని హెచ్చరించారు. కూటమి నేతలను నమ్మవద్దన్నారు.…

Featured News

జగన్‌ కేసును..  థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించాలి

– కుట్ర వెలుగులోకి రాకుండా ప్రభుత్వం నీరుగార్చేందుకు యత్నిస్తుంది – గవర్నర్‌ నర్సింహన్‌ను కలిసిన వైసీపీ నేతలు – 15నిమిషాల పాటు గవర్నర్‌తో భేటీ – చంద్రబాబు, డీజీపీ ఠాకూర్‌ పై ఫిర్యాదు! – కుట్ర కోణంలో సిట్‌…

Featured News

బీజేపీకి ప్రత్యామ్నాయంగానే..  జాతీయస్థాయిలో కూటమి

– కూటమి ఏర్పాటు సమయంలోనే చంద్రబాబు పాత్ర ఉంటుంది – టీడీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం – ఏపీ మంత్రి అచ్చెంన్నాయుడు అమరావతి, నవంబర్‌1(జ‌నంసాక్షి) : బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి ఉంటుంది కానీ, దానికి అధినేతగా…

Featured News

అధికారమే పరమావధిగా .. చంద్రబాబు రాజకీయాలు

– తెలుగువారి ఆత్మగౌరవాన్ని తెదేపా తాకట్టుపెడుతోంది – భాజపా నేత కిషన్‌రెడ్డి న్యూఢిల్లీ, నవంబర్‌1(జ‌నంసాక్షి) : తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో జతకట్టి ఎన్నికలకు వెళ్లడం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమేనని తెలంగాణ భాజపా నేత కిషన్‌రెడ్డి అన్నారు.…