Sunday, 8 November 2026

November 2018

Featured News

సిరిసిల్లతో ‘పోరు’తో పెనవేసుకున్న ‘పోగు’బంధం…

బిఎల్‌పి సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థి కూరపాటి రమేశ్‌ నేత కార్మికులను ఓటుబ్యాంకుగా మాత్రమే చూస్తున్న పాలకులు బతుకమ్మ చీరలతో యజమానులకే లాభం అన్ని రంగాల కార్మికులు ఆత్మగౌరవ నినాదంతో ఓటు వేయాలి మార్పు సిరిసిల్ల నుండే మొదలుకావాలి రాజన్నసిరిసిల్ల…

Featured News

హైదరాబాద్‌లో దారుణ ఘటన

సొంతకూతురునే చెరిచిన రౌడీషీటర్‌ హైదరాబాద్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): నగరంలోని సంజీవరెడ్డి నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కన్న కూతురిపై రౌడీషీటర్‌ అయిన తండ్రి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డ విషయం వెలుగులోకి వచ్చింది. 13సంవత్సరాల తన కూతురుపై సయీద్‌…

Featured News

టిఆర్‌ఎస్‌ అభ్యర్థి రోడ్‌షోలో ఉద్రిక్తత

హైదరాబాద్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి):హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో జరిగిన కేటీఆర్‌ రోడ్‌ షోలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జూబ్లిహిల్స్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌, స్థానిక నేత సతీశ్‌ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో సతీశ్‌ రెడ్డిని పోలీసులు…

Featured News

డొల్ల కంపెనీలతో బ్యాంకులకు 5700 కోట్లు ఎగనామం

సుజనా చౌదరికి ఈడీ నోటీసులు 27న హాజరు కావాలని సమన్లు హైదరాబాద్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): తెదేపా నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని సూచించింది. హైదరాబాద్‌,…

Featured News

చంద్రమండల యాత్ర గుట్టును విప్పుతాం

అమెరికా కాలుమోపిందీ లేనిదీ తేలుస్తాం రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటన మాస్కో,నవంబర్‌24(జ‌నంసాక్షి): చంద్రుడిపై కాలుపోపామని అమెరికా ప్రకటించి దశాబ్దాలు దాటినా దానిపై వివారాదాలు తొలగడం లేదు. ఒకవేళ కాలుమోపితే ఆ తరవాత అక్కడికి ఎందుకు వెళ్లలేక పోయారన్న…

Featured News

కాంగ్రెస్‌ వారికి సోనియానే మదర్‌

బిజెపికి మాత్రం దేశమే భారతమాత ఎన్నికల ప్రచారంలో సిఎం వసుంధరరాజె జైపూర్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని తల్లిగా బీజేపీ భావిస్తే, కాంగ్రెస్‌కి మాత్రం తల్లి సోనియాగాంధీ అంటూ వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధి…

Featured News

19మంది అభ్యర్థులపై సస్పెన్షన్‌

19మంది అభ్యర్థులపై సస్పెన్షన్‌ హైదరాబాద్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): రెబల్‌ అభ్యర్థులపై కాంగ్రెస్‌ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించి ఎన్నికల బరిలో నిలిచిన 19 మంది అభ్యర్థులను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఈ…

Featured News

కెసిఆర్‌ నన్నెందుకు టార్గెట్‌ చేశారో

హైదరాబాద్‌ను అభివృద్ది చేసి ఇచ్చినందుకా? పవన్‌ కూడా చిరు బాటలోనే పయనిస్తున్నారు కెసిఆర్‌, పవన్‌ తీరుపై మండిపడ్డ బాబు అనంతపురం,నవంబర్‌24(జ‌నంసాక్షి): కెసిఆర్‌ తనను విమర్శిస్తూ మోదీతో లాలూచీ పడుతున్నారని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అనంతపురంలో జరిగిన…

Featured News

మరోమారు తగ్గిన బంగారం ధరలు

న్యూఢిల్లీ,నవంబర్‌24(జ‌నంసాక్షి): అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు, డిమాండ్‌ లేమితో బంగారం ధర మరోమారు తగ్గింది. శనివారం నాటి మార్కెట్లో రూ. 200 తగ్గడంతో 10గ్రాముల పుత్తడి రూ. 31,750గా ఉంది. అమెరికాలో వడ్డీరేట్లు పెరుగుతాయనే సంకేతాలు డాలర్‌, బంగారంపై…

Featured News

అయోధ్యలో మరోమారు ఉద్రిక్తత

భార్యతో కలసి చేరుకున్న ఉద్దవ్‌ థాకరే అయోధ్య,నవంబర్‌24(జ‌నంసాక్షి): అయోధ్యలో ఓ వైపు ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి సమావేవాలకు అనుమతి లేకుండా 144 సెక్షన్‌ విధించారు. ఈ దశలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరే తన సతీమణి రష్మీ, కుమారుడు…