రెండేళ్లలో అమరావతిలో అసెంబ్లీ నిర్మాణం
దేశంలోనే ఎత్తయిన కట్టడంగా చరిత్ర: నారాయణ హైదరాబాద్,నవంబర్24(జనంసాక్షి): అమరావతిలో కొలువుదీరనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనుంది. దేశంలోనే ఎత్తైన కట్టడంగా నిలవనుంది. పటేల్ స్మృత్యర్థం నర్మదా నదీ తీరంలో నిర్మించిన ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని మించి…










