Saturday, 7 November 2026

November 2018

Featured News

ఉసిరి ధరలకు రెక్కలు

కొమ్మ,కాయల ధరలను విపరీతంగా పెంచేసిన వ్యాపారులు హైదరాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): కార్తీక పౌర్ణమి కావడంతో దీపోత్సవాలకు ప్రధాన్యం పెరిగింది. అయితే ఉసిరి కాయలకు, ఉసిరి కొమ్మలకు డిమాండ్‌ పెరిగింది. ఒక్కో కొమ్మ కనీసం 50రూపాయలకు అమ్మారు. ఉసిరి కాయ కనీసం 5…

సీమాంధ్ర

ఆలయాల్లో కార్తీకపౌర్ణమి శోభ

ఉదయాన్నే ఒత్తులు వెలగించిన మహిళలు తులసి, ఉసిరి పూజలతో ధ్యానం హైదరాబాద్‌/అమరావతి,నవంబర్‌23(జ‌నంసాక్షి): కార్తీక పౌర్ణమి పర్వదినంతో శివాలయాలు, వైష్ణవాల యాలు భక్తులతో కిటకిటలాడాయి. అలాగే పవిత్ర స్నానాలుచేసిన మహిళలు శివాలయంలో పెద్ద ఎత్తున్న వత్తులు వెలిగించే కార్యక్రమం చేశారు.…

Featured News

కార్తీక మాసం పరమపవిత్రం

నోములు వ్రతాలకు ప్రత్యేకం హైదరాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): కార్తీక మాసం అటు శివుడికి, ఇటు విష్ణువుకు ఈ మాసం ఎంతో పవిత్రమైనది.శివుడు అభిషేక ప్రియుడు కావడంతో కార్తీకంలో ఆయనకు అభిషేకాలు నిర్వహిస్తే మంచిదని శివపురాణం చెబుతోంది. అలాగ విష్ణువు అలంకార ప్రియుడు.…

Featured News

శివకేశవులకు ప్రీతిపాత్రం కార్తీకం

దీపం జ్ఞానానికి ప్రతీక కార్తీక దీపాలకు అందుకే ప్రత్యేకత హైదరాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీకం. ఈ నెలలో చంద్రుని వెన్నెలకాంతులు పౌర్ణమి రోజున నిండుగా భూమిపైకి ప్రసరిస్తాయి. స్వచ్ఛమైన పాలనురుగు లాంటి వెన్నెలను మనం పౌర్ణమి…

Featured News

కార్తీక పౌర్ణమితో నదుల్లో పుణ్యస్నానాలు

భక్తుల రాకతో కిటకిటలాడిన ఆలయాలు హైదరాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): కార్తీకమాసంలో పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యాన్ని ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కార్తీకశోభతో ఆలయాలు కిటకిటలాడాయి. సముద్రస్నానాలు, నదీ తీరాల్లో పుణ్యక్షేత్రాలు భక్తులతో అలరారాయి. కార్తీకమాసంలో ఉపవాసం చేసిన పుణ్యం లభిస్తుందని పండితులు…

Featured News

బాసరలో గోదావరికి నదీహారతి

అలరించిన కోటి దీపోత్సవం ఆదిలాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): కార్తీకపౌర్ణమి సందర్భంగా బాసరలో గోదావరి తీరంలో నదీహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బాసర సరస్వతీ ఆలయం, వేదభారతి పీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ అర్చకులు నదికి శాస్తోక్తంగా గోదావరికి పూజలు…

Featured News

ఆర్థిక నేరగాళ్లకు సకల భోగాలా

జైళ్లలో సకల సౌకర్యాలపై సుప్రీం ఆగ్రహం జైళ్ల శాఖ తీరుపై మండిపాటు నివేదిక ఇవ్వాలని కేంద్రానికి ఆదేశం న్యూఢిల్లీనవంబర్‌22(జ‌నంసాక్షి): తీవ్రమైన నేరాలకు పాల్పడి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సకల సౌకర్యాలు అందుతుండడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం…

Featured News

శ్రీరాం సాగర్‌ పునరుజ్జీవ పథకంతో ఇక నీళ్లేనీళ్లు

వేయికోట్లు మంజూరు చేశాం ..కాళేశ్వరంతో నీటిని నింపుతాం జీవన్‌ రెడ్డిని మరోమారు గెలిపించాలి కాంగ్రెస్‌ను గెలిపిస్తే కరెంట్‌ ఎటమటం అవుతుంది ఆర్మూర్‌ సభలో సిఎం కెసిఆర్‌ హెచ్చరిక నిజామాబాద్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): శ్రీరాం సాగర్‌ పునర్జీవ పథకానికి… కాళేశ్వరం ద్వారా నీళ్లు…

Featured News

చంద్రబాబు పేరు చెప్పి తప్పించుకునే యత్నం

చంద్రబాబు అడ్డుకుంటే కృష్ణాగోదావరి నీళ్లు ఆగుతాయా కెసిఆర్‌ ఆరోపణలపై మండిపడ్డ రేవంత్‌ మేడ్చల్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మేడ్చల్‌లో నిర్వహించనున్న యూపీఏ ఛైర్‌పర్సన్‌…

Featured News

టిఆర్‌ఎస్‌లో చేరిన ముత్యం రెడ్డి అనుచరులు

సిద్దిపేట,నవంబర్‌22(జ‌నంసాక్షి): జిల్లాలోని దుబ్బాక నిజయోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు 500 మంది కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరారు. చేగుంటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్‌ రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వీళ్లంతా ముత్యంరెడ్డి…