హైదరాబాద్‌ను అభివృద్దికి చేరువ చేశాం
రోడ్‌షోలో మంత్రి కెటిఆర్ హైదరాబాద్,నవంబర్22(జనంసాక్షి): తెలంగాణలో అభివృద్ది అంటే ఏమిటో చూపామని మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా జంటనగరాల్లో అనేక కార్యక్రమాఉల చేశమాని, మెట్రోను సకాలంలో ముందుకు తీసుకుని వెళ్లగలిగామని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్…









