Friday, 6 November 2026

November 2018

Featured News

బాబు మాటవిూద నిలబడగలరా: మధు అనుమానం

కాకినాడ,నవంబర్‌19(జ‌నంసాక్షి): కాకినాడలోని సిపిఎం జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్‌లో సోమవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. బిజెపి కి వ్యతిరేకంగా చంద్రబాబు మాట్లాడడం మంచిదే కానీ ఆయన మాట…

Featured News

సిబిఐని భ్రష్టు పట్టించారు: తెలుగుయువత

కాకినాడ,నవంబర్‌19(జ‌నంసాక్షి): బిజెపి నమ్మించి మోసం చేసిందని జిల్లా తెలుగు యువత కార్య నిర్వాహక కార్యదర్శి బోళ్ళ వెంకట రమణ పేర్కొన్నారు. సోమవారం రాజోలు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బోళ్ళ మాట్లాడుతూ.. సిబిఐని అవినీతిమయం చేసి భ్రష్టుపట్టించారని, సిబిఐ,…

సీమాంధ్ర

శ్రీకాకుళం పర్యటనలో కేంద్రమంత్రి

శ్రీకాకుళం,నవంబర్‌19(జ‌నంసాక్షి): కేంద్ర  శాఖ సహాయ మంత్రి హంస కుమార్‌ గంగారాం అహిర్‌ శ్రీకాకుళం చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌ కెవిఎన్‌.చక్రధర బాబు స్వాగతం పలికారు. సోమవారం ఆర్‌ అండ్‌ బి అతిథి గృహం వద్ద ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌…

Featured News

టిఆర్‌ఎస్‌ తుపాన్‌లో కూటమి కొట్టుకుపోతుంది

డిసెంబర్‌ 11న మహాకూటమి కనుమరుగవుతుంది నామినేషన్‌ సమయంలో మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ తుఫాన్‌ ధాటికి అన్ని పార్టీలు కొట్టుకుపోతాయని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌…

Featured News

జోరుగా నామినేషన్లు

– చివరిరోజు కావటంతో క్యూకట్టిన నేతలు – నామినేషన్లు దాఖలు చేసిన టీఆర్‌ఎస్‌, కూటమి పార్టీల ప్రముఖ నేతలు – భారీ సంఖ్యలో హాజరైన పార్టీల కార్యకర్తలు హైదరాబాద్‌, నవంబర్‌19(జ‌నంసాక్షి) : నామినేషన్ల ఘట్టానికి సోమవారం చివరి రోజు…

Featured News

ఆసీస్‌ గడ్డపై భారత్‌కి వైట్‌వాష్‌ తప్పదు

– ఆసిస్‌ మాజీ బౌలర్‌ మెక్‌గ్రాత్‌ బ్రిస్బేన్‌, నవంబర్‌19(జ‌నంసాక్షి) : ఆస్టేల్రియా స్టార్‌ క్రికెటర్లు స్టీవ్‌స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లు ప్రస్తుతం జట్టులో లేకపోయినా.. ఆసీస్‌ పర్యటనలో భారత్‌ జట్టుకి క్లీన్‌స్వీప్‌ తప్పదని ఆ దేశ దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్‌…

Featured News

శబరిమలలో అర్థరాత్రి హైడ్రామా

– ఆలయంలో ఆంక్షలు ఎత్తివేయాలి – పోలీసుల చర్యను బీజేపీ, ఆరెస్సెస్‌ కార్యకర్తల ఆందోళన – ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పంబా, నవంబర్‌19(జ‌నంసాక్షి) : శబరిమల ఆలయ పరిసరాల్లో మరోసారి ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఆలయ ప్రాంగణంలో…

Featured News

బండ్ల గణెళిశ్‌ కు కీలక పదవి

– టీపీసీసీ అధికార ప్రతినిధిగా నియామకం – ఉత్తర్వులు జారీ చేసిన టీపీసీసీ హైదరాబాద్‌, నవంబర్‌19(జ‌నంసాక్షి) : ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణెళిష్‌కు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం కీలక పదవి అప్పగించింది. టీపీసీసీ అధికార ప్రతినిధిగా గణెళిష్‌ను…

Featured News

ముందు రాష్ట్రంలో..  అవినీతిని అంతమొందించు

– తరువాత దేశాన్ని రక్షించొచ్చు – ఏపీ పాలన అవినీతి మయంగా మారింది – 7వేల కోట్లు ఉపాధి నిధులు దారిమళ్లించారు – వైసీపీ నేత బొత్స సత్యనారాయణ హైదరాబాద్‌, నవంబర్‌19(జ‌నంసాక్షి) : సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రం…

Featured News

కేసీఆర్‌ది నిరంకుశ పాలన

– నిరంకుశ పాలనను అంతమొందించడమే తమలక్ష్యం – నాలుగేళ్లలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి – ఏం చూసి కేసీఆర్‌కు ఓటు వేయాలి? – రాజకీయం అంటే.. డబ్బుతో ఎమ్మెల్యేలను కొనడం అనుకుంటున్నారు – కేసీఆర్‌ది నిరంకుశ పాలన అయితే.. తమది…