Friday, 6 November 2026

November 2018

Featured News

చిక్కుల్లో డిగ్గీరాజా

మావోలతో బంధంపై ప్రశ్నించనున్న పుణె పోలీసులు ముంబై,నవంబర్‌19(జ‌నంసాక్షి):కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌ చిక్కుల్లో పడ్డారు. మావోయిస్టులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయన్న కేసులో పుణె పోలీసులు డిగ్గీ రాజాను ప్రశ్నించనున్నారు. దీంతో కాంగ్రెస్‌ సమాధానం…

Featured News

మరో రెండు పేర్లను ప్రకటించిన టిఎస్‌ఎస్‌

వర్ధన్నపేట నుంచి పగిటిపాటి దేవయ్య అంబర్‌పేటకు ఓయూ విద్యార్థి నాయకుడు నిజన రమేశ్‌ హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ జన సమితి ప్రకటించింది. శనివారం నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటింగా తాజాగా మరో…

Featured News

కోదాడలో వేణుమాధవ్‌ నామినేషన్‌

ఒంటరిగానే పోరాటం అన్న నటుడు కోదాడ,నవంబర్‌19(జ‌నంసాక్షి): సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా సినీ హాస్య నటుడు వేణుమాధవ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ఆయన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. మూడు రోజుల క్రితం…

Featured News

మిత్రధర్మానికి కాంగ్రెస్‌ తూట్లు

ఓ వైపు మిత్రులకు సీట్ల కేటాయింపు మరోవైపు తమపార్టీ అభ్యర్థులకు బి-ఫారాలు మిర్యాలగూడ, దుబ్బాక, ఇబ్రహింపట్నలలో స్నేహపూర్వకపోటీ అట హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): మహాకూటమిలో సీట్ల సర్దుబాటు గందరగోళంగా మారింది. కాంగ్రెస్‌ అతితెలివిగా ప్రవర్తిస్తోంది. ఇంతకాలం సీట్ల కేటాయింపులో నాన్చివేత ధోనణి…

Featured News

జోరుగా నామినేషన్ల దాఖలు

చివరి రోజు కావడంతో హడావిడి హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ల పక్రియ సోమవారం చివరి తేదీ కావడంలో పలుచోట్ల నామినేషన్లు జోరుగా సాగాయి. ఆయా పార్టీల అభ్యర్థులు ర్యాలీలతో నామినేషన్‌ దాఖలు చేసారు. నామినేషన్ల దాఖలుకు చివరి…

Featured News

ప్రచారంలో లేననడం అవాస్తవం

టిఆర్‌ఎస్‌పై దుష్పచ్రారంలో కాంగ్రెస్‌ ముందంజ దానికి ప్రజలే బుద్ది చెబుతారన్న వేణుగోపాలచారి పలు ప్రాంతాల్లో నేతల జోరు ప్రచారం ఆదిలాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌కు ప్రజలే హైకమాండ్‌ అని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి అన్నారు. తాను ప్రచారంలో…

Featured News

పంజాబ్‌ పేలుడులో కీలక సమాచారం

ఇద్దరు వ్యక్తుల సిసి టివి ఫుటేజీ లభ్యం అమృత్‌సర్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): పంజాబ్‌లోని అమృత్‌సర్‌ పరిధిలోని సజ్సానీ గ్రామంలో జరిగిన బాంబు పేలుడుకు సంబంధించిన ఒక సీసీటీవీ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో నిరంకారీ భవన్‌పై గ్రనేడ్‌ దాడికి దిగిన…

Featured News

కార్తీక పూజలు చేస్తూనే కుప్పకూలిన పూజారి

గుండెపోటుతో మృతి ఏలూరు,నవంబర్‌19(జ‌నంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లాలో ప్రముఖ పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో విషౄదం చోటుచేసుకుంది. ఆలయంలో ఉప ప్రధాన అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న కోట నాగ వెంకట వరప్రసాద్‌(54) గుండెపోటుతో మృతిచెందారు. కార్తీక…

Featured News

నగరంలో శివాలయాలకు పోటెత్తిన భక్తులు

ప్రత్యేక పూజలు,రుద్రాభిషేకాలు హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): కార్తీకమాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని నగరంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివుడికి ఆరాధనలు, అర్చనలు, అభిషేకాలు కొనసాగాయి. ఉదయమే పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. కార్తీక మాసం రెండో సోమవారం, ఏకాదశి…

Featured News

శబరిమలలో మరోమారు ఉద్రిక్తత

బిజెపి కార్యకర్తల అరెస్ట్‌కు నిరసన తిరువనంతపురం,నవంబర్‌19(జ‌నంసాక్షి): శబరిమలలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయ ప్రాంగణంలో ఆంక్షలను వ్యతిరేకిస్తూ భక్తులు గత రాత్రి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. స్వాముల…