ఎల్లారెడ్డి అసెంబ్లి స్థానాన్ని కాంగ్రెస్ కైవసం
హైదరాబాద్ : ఎల్లారెడ్డి అసెంబ్లి స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్ గెలుపొందారు.
హైదరాబాద్ : ఎల్లారెడ్డి అసెంబ్లి స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్ గెలుపొందారు.
పరకాల: పరకాలలో ప్రజా కూటమి అభ్యర్థి కొండా సురేఖ ఓటమి పాలయ్యారు. తెరాస అభ్యర్థి చల్లా ధర్మా రెడ్డి దాదాపు 40వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. తెరాస నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ సురేఖ కాంగ్రెస్‌లో చేరి, ప్రజా కూటమి…
నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నాగం జనార్ధన్ రెడ్డి చతికిలపడ్డారు. పాలమూరు ఎత్తిపోతలకు అడ్డుపడ్డ నాగం జనార్ధన్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు చుక్కలు చూపించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డికి వస్తున్న మెజార్టీని…
హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ తన జోరు కొనసాగిస్తున్నది. 119 స్థానాలకు గాను 91 స్థానాల్లో టీఆర్ఎస్ ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నది. దీంతో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం దిశగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నది.…
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమారెడ్డి అన్నారు. తాజా ఎన్నికల్లో తెరాస స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు.…
సిద్దిపేట: తెరాస సిద్దిపేట అభ్యర్థి తన్నీరు హరీశ్‌రావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. దాదాపు 80వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యాన్ని ఆయన సాధించారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి సాయన్న గెలుపొందారు. టీఆర్ఎస్ ఇప్పటికే జగిత్యాలలో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ గెలిచిన రెండో స్థానంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నిలిచింది. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 12వేల…
కొడంగల్: కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఇంకా వెనుకంజలోనే కొనసాగుతున్నారు. రేవంత్‌పై తెరాస అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి స్వల్పంగా 626 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఫలితాలు ప్రారంభంలో కొద్దిసేపు ఆయన ఆధిక్యంలో కొనసాగినప్పటికీ…
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 11గంటలకు అధికార తెరాస పార్టీ ఒక స్థానం(జగిత్యాల)లో విజయం సాధించి, 92 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ప్రజా కూటమి 18 స్థానాల్లో భాజపా 2, ఎంఐఎం…
గజ్వేల్‌లో ఐదో రౌండ్ ముగిసేసరికి 14,841 ఓట్ల ఆధిక్యంలో కేసీఆర్. సిరిసిల్లలో ఏడో రౌండ్ పూర్తయ్యేసరికి 34,798 ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్. సిద్ధిపేటలో తొమ్మిదో రౌండ్ ముగిసేసరికి 56,866 ఓట్ల ఆధిక్యంలో హరీశ్‌రావు.