తెలంగాణ భవన్‌లో సంబురాలు
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి దూసుకుపోతోంది. సుమారు 90 స్థానాల్లో టీఆర్‌ఎస్ ఆధిక్యంలో ఉంది. దీంతో తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. బాణాసంచా…










