Wednesday, 4 November 2026

January 2019

Main

గ్రావిూణ రోడ్లకు ఎంపి,ఎమ్మెల్యే నిధులు

భద్రాద్రి కొత్తగూడెం,జనవరి18(జ‌నంసాక్షి): ప్రభుత్వనిర్ణయంతో నూతనంగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఛిద్రమైపోయిన గ్రావిూణ అంతర్గత రోడ్ల వ్యవస్థ సమూలంగా మారిపోనుంది. ఎంపిక చేసిన గ్రామాల్లో వంద శాతం సీసీ రోడ్లు నిర్మాణం కానున్నాయి. గతంలో ఎంపిక చేసిన కొన్ని…

Main

బాలికల్లో మానసిక ధైర్యం నింపేలా చర్యలు

జనగామ,జనవరి18(జ‌నంసాక్షి): రాష్ట్రంలోనే తొలిసారి బాలబాలికల్లో మానసిక, శారీరక వికాసానికి ఉపయోగపడే శిక్షణను ప్రారంభించారు. దీనిని నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోబోతున్నారు. సమాజంలో ప్రతికూల శక్తులను ఎదుర్కొనేలా వారిలో ధైర్యసాహసాలు నింపేందుకు ఆత్మరక్షణ విద్య శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. బాలికల్లో…

Main

పంచాయితీ ఎన్నికలకు రంగం సిద్దం

మండలాలకు స్పెషల్‌ ఆఫీసర్ల నియామకం కామారెడ్డి,జనవరి18(జ‌నంసాక్షి): పంచాయితీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 35 మంది సర్పంచులు, 448 వార్డుమెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొమ్మిది మంది…

Main

తొలివిడత ఎన్నికలకు రంగం సిద్దం

కరీంనగర్‌,జనవరి18(జ‌నంసాక్షి):జిల్లాలో మూడు విడుతలుగా ఎన్నికలు నిర్వహిస్తుండగా అన్ని మండలాల్లో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా పంచాయతీ అధికారి కె.లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జిల్లాలో తొలివిడతలో నిర్వహించే 24 పంచాయతీలను అతి సమస్యాత్మకం, క్రిటికల్‌, సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించి వెబ్‌,…

Main

పోయి..మళ్లీ ఓటేసేందుకు రండి

        సంక్రాంతికి వచ్చిన వారిని సాగనంపిన అభ్యర్థులు పంచాయితీ ఎన్నికల కోసం అభ్యర్థుల వేడుకోలు ఎన్నికల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు నిజామాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): సంక్రాంతి పండగ ముగిసినా పంచాయితీ పండగ మిగిలే ఉంది. పండగకోసం ఊళ్లకు…

Featured News

పంచాయితీ ఎన్నికలు జరిగేనా?

ఎన్నికలకు సంబంధించి కానరాని హడావిడి అమరావతి,జనవరి18(జ‌నంసాక్షి): జులై నెలాఖరుతో రాష్ట్రంలో పంచాయతీల ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. పంచాయితీ ఎన్‌ఇనకలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. అయినా ఆ దిశగా కాలుపడడం లేదు. బహుశా సార్వత్రిక ఎన్నికల తరవాత…

సీమాంధ్ర

ఉపాధి నిధులతో అభివృద్ది పరుగులు

  అనేక కార్యక్రమాలతో మారనున్న రూపురేఖలు అమరావతి,జనవరి18(జ‌నంసాక్షి): జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ పథకం, 14వ ఆర్థిక సంఘం, షెడ్యూల్డ్‌ కులాలు, తెగల ఉప ప్రణాళిక నిధులు గ్రావిూణాభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. వీటిని గ్రామాభివృద్ధికి వినియోగించేలా రాష్ట్ర ప్రభుత్వం…

Featured News

గ్రావిూణ ఆర్థికవ్యవస్థ పరిపుష్టం చేసే దిశగా పనులు

మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, కులవృత్తులకు చేయూత రానున్న రోజుల్లో మారనున్న గ్రామాల స్థితిగతులు హైదరాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): తెలంగాణలో గ్రావిూణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు చేపట్టిన కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే ఫలితాలు ఇస్తున్నాయి. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, కులవృత్తులకు…

Featured News

గ్రామాలు లక్ష్యంగా అభివృద్ది సాగాలి

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా ఇంకా ఆకలి, అవిద్య, అనారోగ్యాలు, పర్యావరణ సమస్యలు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం ద్వారానే గ్రామస్వరాజ్యం సిద్దించగలదు. పంచాయితీలను పరిపుష్టం చేసేదిశగా పాలన సాగాలి. అప్పుడే గ్రామాల…

Featured News

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం ఏకగ్రీవ ఎన్నిక

జ‌నంసాక్షి: తెలంగాణ శాసనసభ సభాపతిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రొటెం స్పీకర్.. పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని అసెంబ్లీ స్పీకర్‌ గా ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్…