Wednesday, 4 November 2026

January 2019

Featured News

తెలంగాణ శాసనసభాపతి అభ్యర్థిగా పోచారం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎవరు అన్నదానిపై సస్పెన్స్ వీడింది. సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ రెండో శాసనసభకు స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. రేసులో పద్మాదేవెందర్ రెడ్డి, ఈటల రాజేందర్, రెడ్యా నాయక్ పేర్లు వినిపించినప్పటికీ చివరికి పోచారం వైపే…

Main

పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిని ముగ్గురి సస్పెన్షన్‌

జయశంకర్‌ భూపాలపల్లి,జనవరి17(జ‌నంసాక్షి): వెంకటాపురం మండలంలోని కేశవాపూర్‌ గ్రామానికి చెందిన ముగ్గురిని టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేసినట్లు ఆపార్టీ మండల అధ్యక్షుడు పోరిక హర్జీనాయక్‌ విలేకరులకు తెలిపారు. వీరుపంచాయితీ ఎన్నికల్లో పార్టీ ఆదేశాలకు విరుద్దంగా నడుచుకోవడం వల్ల చర్య తీసుకోవాల్సి…

Featured News

బీజేపీ ఎంపీ శతృఘ్నసిన్హాకు షాక్‌

ఇష్టం లేకుంటే పార్టీని వీడి వెళ్లవచ్చు బీహార్‌ డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ సలహా పాట్నా,జనవరి17(జ‌నంసాక్షి): నిత్యం స్వపక్షంపైనే విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ ఎంపీ, బాలీవుడ్‌ ప్రముఖ నటుడు శతృఘ్నసిన్హాకు గట్టి షాక్‌ తగిలింది. పార్టీలో ఉంటూ విమర్శలు…

సీమాంధ్ర

తల్లిదండ్రుల మందలింపుతో విద్యార్థిని ఆత్మహత్య

గుంటూరు,జనవరి17(జ‌నంసాక్షి): కాలేజీకి వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారన్న కారణంగా ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేసానపల్లి గ్రామంలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పావని(18) అనే విద్యార్థిని…

Cover Story

కొలువుదీరిన శాసనసభ

– ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలు – తొలుత కేసీఆర్‌, అనంతరం మహిళా ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం – ప్రమాణస్వీకారం చేయించిన తాత్కాలిక స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ – గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, జనవరి17(జ‌నంసాక్షి)…

Featured News

ఏపీలోనూ టీడీపీకి తిరస్కారం తప్పదు

– టీఆర్‌ఎస్‌ – వైసీపీ పొత్తు అంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారు – నల్గొండ, జనవరి16(జ‌నంసాక్షి) : రాబోయో ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి, కాంగ్రెస్‌కు తెలంగాణలోని ఫలితాలే పునరావృతం అవుతాయని, అక్కడి ప్రజలు వారిని తిరస్కరిస్తారని తెరాస ఎంపీ గుత్తా…

Featured News

అమిత్‌షా కోలుకుంటున్నారు

– రెండురోజుల్లో డిశ్చార్జ్‌ అవుతారు – రాజ్యసభ సభ్యులు అనిల్‌ బలూనీ వెల్లడి న్యూఢిల్లీ, జనవరి17(జ‌నంసాక్షి) : స్వైన్‌ ఫ్లూతో ఆసుపత్రిలో చేరిన భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆ పార్టీ గురువారం వెల్లడించింది. ఒకట్రెండు…

Featured News

హెచ్‌-1బీ వీసాదారులు.. దోపిడీకి గురవుతున్నారు

– పనికి తగిన వేతనం వారికి రావడం లేదు – అమెరికా థింక్‌-ట్యాంక్‌ వెల్లడి వాషింగ్టన్‌, జనవరి17(జ‌నంసాక్షి) : అమెరికాలో హెచ్‌-1బీ వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని అమెరికాకు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. ఈ…

Featured News

కేటీఆర్‌ ఇది నీఇల్లే అనుకో!

– కేటీఆర్‌, ఒమర్‌ అబ్దుల్లా మధ్య ఆసక్తికర సంభాషణ హైదరాబాద్‌, జనవరి17జ‌నంసాక్షి) : కేటీఆర్‌.. ఇది నీఇల్లే అనుకో.. నువ్వు ఎప్పుడైనా రావొచ్చు అంటూ తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ను ఉద్దేశించి జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌…

Featured News

బీజేపీ వ్యతిరేక ఓట్లను.. చీల్చేందుకు కుట్ర 

– బీజేపీ అజెండాను అమలు చేసేందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌ డ్రామా – నిన్నటి భేటీతో టీఆర్‌ఎస్‌, వైసీపీ ముసుగు వీడింది – అవినీతి గొంగలి పురుగును కేసీఆర్‌ కౌగిలించుకున్నారు – టీఆర్‌ఎస్‌ నేతల ఏపీ పర్యటనల్లో టీడీపీ నేతలు…