ఆవులను దత్తత తీసుకుంటే ప్రభుత్వ సన్మానం
– రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటన జైపూర్, జనవరి14(జనంసాక్షి) : వీథుల్లో తిరిగే ఆవులను దత్తత తీసుకున్నవారికి సన్మానం చేస్తామని రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. డైరెక్టరేట్ ఆఫ్ గోపాలన్ అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపిన లేఖలో ఆవులను దత్తత తీసుకునేవారిని…









