మైనర్ బాలికపై ఆత్యాచార ఘటనపై ¬ంమంత్రి సీరియస్
ఘటనపై ఆరా.. దర్యాప్తు వేగం చేయాలని ఆదేశం హైదరాబాద్,జనవరి14(జనంసాక్షి): నగరంలోని పాతబస్తీ కామాటిపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనపై రాష్ట్ర ¬ంమంత్రి మహముద్ అలీ సిరియస్ అయ్యారు. ఈ ఘటనపై ఆయన ఆరా తీశారు.…







