కేంద్రం రాష్ట్రానికి చేసిందేవిూలేదు
– అమిత్‌షా పచ్చి అబద్దాల కోరు – 90శాతం హావిూలు నెరవేర్చామంటారా? – అమిత్‌షా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు – కుట్రలు పన్నడంలో మోదీ, షాది సరైన జోడీ – కేసీఆర్ కూడా ఏపీపై అసూయ, ద్వేషం…
– అమిత్‌షా పచ్చి అబద్దాల కోరు – 90శాతం హావిూలు నెరవేర్చామంటారా? – అమిత్‌షా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు – కుట్రలు పన్నడంలో మోదీ, షాది సరైన జోడీ – కేసీఆర్ కూడా ఏపీపై అసూయ, ద్వేషం…
– కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతా – 35ఏళ్ల రాజకీయ జీవితంలో 25ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశా – నన్ను చాలా మంది మోసం చేశారు – చంద్రబాబు కూడా మంత్రి పదవి ఇవ్వలేక పోయాడు – పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధిశాఖ మంత్రిగా…
– ఏపీకి చెంబుడు నీరు, పిడికెడు మట్టి తప్పఏవిూ ఇవ్వలేదు – పోలవరంకు ఏపీ ప్రభుత్వం ఖర్చుచేసిన నిధులే ఇప్పటికీ ఇవ్వలేదు – అమిత్‌షా బాధ్యతారాహిత్యంగా మాట్లాడాడు – ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అమరావతి, ఫిబ్రవరి22(జనంసాక్షి) :…
గోదావరిఖని,ఫిబ్రవరి22(జనంసాక్షి): వరుసగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తున్న సింగరేణి సంస్థ ఈ ఏడాది అనుకున్న లక్ష్యం చేరుకునేందుకు కసరత్తు చేస్తోంది. గత ఏడాది కన్నా 10 శాతం వృద్ధి రేటును సాధించాలని భావించింది. అయితే కొన్ని గనులు అనుకున్న…
గిరి ప్రాంతాల రోగులకు కష్టకాలం భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి22(జనంసాక్షి): గ్రావిూణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రజలు, గర్భిణులు వైద్యం కోసం వ్యయప్రయాసలు పడుతున్నారు. అధికారులు ఎవరూ పట్టించుకోక పోవటంతో చాలామందికి జీవన్మరణ సమస్యగా మారింది. దీంతో ప్రజల చెంతకు…
హైదరాబాద్,ఫిబ్రవరి22(జనంసాక్షి): మహా శివరాత్రి ఉత్సవాలకు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్ ప్రయాణ ఏర్పాట్లు చేసింది. నగరం నలుమూలల నుంచి కీసరగుట్టకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు గ్రేటర్ జోన్ ఈడీ తెలిపారు. ఈ నెలాఖరు నుంచి ఈ బస్సులను నడుపుతున్నట్టు…
వివిధ జిల్లాలకు సర్దుబాటు చేసేందుకు చర్యలు వరంగల్,ఫిబ్రవరి22(జనంసాక్షి): జిల్లాల పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో ఉద్యోగుల వివరాలతో పాటు ఖాళీల వివరాలను కూడా సేకరిస్తున్నారు. అలాగే ఉద్యోగుల వివరాలను భవిష్యత్‌లో తెలుసుకునేలా యూనిక్ ఐడి కేటాయిస్తారు. ఖాళీగా…
జనగామ,ఫిబ్రవరి22(జనంసాక్షి): బచ్చన్నపేట మండలంలోని కొడవటూరు సిద్ధేశ్వరాలయంలో శివరాత్రి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు.సిద్ధేశ్వరస్వామి బ్ర¬్మత్సవాలు, శివకళ్యాణానికి ఏటా వేలాదిగా భక్తులు వస్తారు. మార్చి 2 నుంచి 5 వరకు నాలుగు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో వేలాదిగా భక్తులు పాల్గొని…
హైదరాబాద్,ఫిబ్రవరి22(జనంసాక్షి): చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నదని, విద్యార్థులు ఆరోగ్యంగా ఎదిగి చదువుతో పాటు మంచి భవిష్యత్తు కలిగి ఉండేలా సర్కారు కృషి చేస్తుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటి తెలిపారు. ఒకటి నుంచి…
యాదాద్రి,ఫిబ్రవరి22(జనంసాక్షి): యాదాద్రికి అనుబంధంగా ఉన్న పాతగుట్టలో వారం రోజులుగా కొనసాగుతున్న బ్ర¬్మత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరిరోజైన గురువారం ఆగమశాస్త్రానుసారం వేదపండితులు అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించి,కలశపూజ చేశారు. అనంతరం జీవనదుల నుంచి తెచ్చిన జలాలతో శ్రీవారికి అభిషేకం చేశారు. వేదమంత్ర…