శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు
ఘనంగా ముగిసిన సద్యోముక్తి ఉత్సవం వైభవం శ్రీకాళహస్తి,ఫిబ్రవరి20(జనంసాక్షి): శ్రీకాళహస్తిలో శివరాత్రి ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని చలువపందిళ్లు, మంచినీటి సరఫరాకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికితోడు స్వామి దర్శనానికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ఇదిలావుంటే…







