Tuesday, 3 November 2026

February 2019

జిల్లా వార్తలు

22న ఓటరు జాబితా విడుదల

జనగామ,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు సంబంధించి తుది ఓటరు జాబితాను ఈనెల 22న విడుదల చేస్తారు. అనంతరం ఓటర్‌ కార్డుల్లో తప్పులను సరి చేసుకునేందుకు, మార్పులు చేర్పులతో పాటు నూతన ఓటర్‌ నమోదు  ఉంటుంది. ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్‌…

జిల్లా వార్తలు

రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం 

పంటలు,మద్దతు ధరలపై చర్చకు అవకాశం సిద్దిపేట,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): ఇప్పటికే రైతు బంధు పథకంతో పెట్టబడి సాయం, రైతుబీమా అమలు చేసిన ప్రభుత్వం ఇక రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ విస్తీర్ణాధికారి పరిధిలోని ప్రధాన…

సీమాంధ్ర

శ్రావణ్‌కు టికెట్‌ ఇవ్వొద్దు!

– రాజధానిలో వ్యతిరేఖ వర్గీయుల ఆందోళన – అడ్డుకున్న శ్రావణ్‌ వర్గీయులు – ఇరు వర్గాల మధ్య తోపులాట అమరావతి,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): తాడికొండ టీడీపీ టికెట్‌ను ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌కు ఇవ్వద్దని అతని వ్యతిరేఖ వర్గీయులు మంగళవారం ఆందోళనకు దిగారు.…

Featured News

28న వైసీపీలో చేరుతున్నా

– చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు – బీసీలకు జగన్‌ ఇచ్చిన హావిూలపై పూర్తి విశ్వాసం ఉంది – కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి హైదరాబాద్‌, ఫిబ్రవరి19(జ‌నంసాక్షి) : ఈనెల 28న వైఎస్‌ఆర్‌ సీపీలో చేరుతున్నట్లు…

జాతీయం

గాల్లో ఢీకొన్న జెంట్‌ విమానాలు

బెంగుళూరు ఎయిర్‌షోకు ముందు విషాదం బెంగళూరు, ఫిబ్రవరి19(జ‌నంసాక్షి) : బెంగళూరు సవిూపంలోని యలహంక ఎయిర్‌బేస్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఏఎఫ్‌)కు చెందిన రెండు జెట్‌ విమానాలు గాల్లోనే ఢీకొట్టుకొని భారీ శబ్దంతో కుప్పకూలిపోయాయి. ‘ఎయిరోఇండియా 2019’కు…

తెలంగాణ

నమ్మకాన్ని నిలుపుకుంటాం: చామకూర

హైదరాబాద్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): తనపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన సీఎం కేసీఆర్‌కు మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదని, కేసీఆర్‌కు ఎప్పటికీ విధేయత కలిగివుంటానని అన్నారు. చిన్నప్పటి నుంచి పేదల…

సీమాంధ్ర

టిడిపిని వీడేది లేదన్న తోట

అమరావతి,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి):  తెదేపాను వీడుతారంటూ వస్తున్న వార్తలను రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఖండించారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ తాను తెదేపాలో కొనసాగుతానని చెప్పారు. పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తాను…

Featured News

కోలుకుంటున్న విందు బాధితులు 

నిర్మల్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): నిర్మల్‌ జిల్లా భైంసాలో ఓ వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకోగా అస్వస్థత పాలయిన వారు కోలుకుంటున్నారు. వీరు చికిత్స పొందుతున్నారు.  పట్టణంలోని డీసెంట్‌ ఫంక్షన్‌ హాలులో నిర్వహించిన వివాహ వేడుకలో ఏర్పాటుచేసిన విందు వికటించి సుమారు 500…

Featured News

భార్యను కాల్చి భర్త ఆత్మహత్య

అమెరికాలో తెలుగు ఎన్‌ఆర్‌ఐ దారుణ అనాదలయిన ఇద్దరు పిల్లలు టెక్సాస్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి):  అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్‌లో ఓ తెలుగు యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను తుపాకీతో కాల్చి చంపి, ఆపై తాను కూడా అదే తుపాకీతో…

సీమాంధ్ర

కొనుగోళ్లు లేక ఆగ్రహంతో రోడ్డెక్కిన అన్నదాత

ధాన్యం తగులబెట్టి నిరసన విజయనగరం,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి):  ధాన్యం కొనుగోల్లు చేపట్టాలని కోరుతూ రైతులు రోడ్డెక్కారు.   మద్తు ధరలు ఇచ్చి కొనుగోలు చేయకుండా రైతులను ఇక్కట్ల పాలుచేస్తున్నారని మండపడుతున్నారు.  కష్టపడి పండించిన పంట కొనుగోలు కాకపోవడంతో కడుపు మండిన రైతన్నలు రోడ్డెక్కారు.…