వ్యవసాయంలో సేంద్రియ బాట పట్టండి
రైతులకు శాస్త్రవేత్తల సూచన నిజామాబాద్,ఫిబ్రవరి19(జనంసాక్షి): రైతులు అప్పుల నుంచి బయటపడేందుకు లాభసాటి, నాణ్యమైన పంటలు పండించాలని వ్యవసాయవేత్తలు సూచించారు. డిమాండ్ ఉన్న పంటలను కేవలం సేంద్రియ పద్దతుల్లో పండించడం అలవాటు చేసుకోవాలని అన్నారు. దుకాణాదారుల మోసపూరిత మాటలు నమ్మకూడదని,…






