అయిష్టంగానే అణ్వస్త్రదేశంగా భారత్
– భద్రత దృష్ట్యా అణ్వస్త్ర దేశంగా మారాల్సి వచ్చింది – మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి25(ఆర్‌ఎన్‌ఎ) : అణ్వస్త్ర దేశంగా ఉండడానికి భారత్ ఎప్పుడూ ఇష్టపడలేదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. అణ్వాయుధాల వృద్ధి…





