వేసవి తాగునీటి సమస్యకు కార్యాచరణ
అనంతపురం,ఫిబ్రవరి28(జనంసాక్షి): వర్షాబావ పరిస్థితులు నెలకొన్న ఈనేపథ్యంలో జిల్లాలో తాగునీటి కష్టాలను అధిగమించేందుకు యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేశారు.ప్రభుత్వం నుండి సానుకూల స్పందన ఉంది. సర్‌పేస్ వాటర్‌తోనే తాగునీటి అవసరాలు తీర్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పిఎబిఆర్, చిత్రావతి, మిడ్‌పెన్నార్ అందుబాటులో వున్న…






