పుల్వామా ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా నిరసనలు
తీవ్రంగా ఖండించిన క్రికెటర్లు,సెలబ్రిటీలు సైనికుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటన న్యూఢిల్లీ,ఫిబ్రవరి15(జనంసాక్షి): జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో గురువారం సీఆర్ఫీఎఫ్ జవాన్లు వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 49 మంది జవాన్లు అమరులయిన ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు…






