డిఎస్సీ ఫలితాలు విడుదల చేసిన గంటా
రాజమహేంద్రవరం,ఫిబ్రవరి15(జనంసాక్షి): ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష మెరిట్ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాజమహేంద్రవరంలో మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 7,902 ఉపాధ్యాయ…





