Wednesday, 4 November 2026

February 2019

Cover Story

తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 19న రాష్ట్ర మంత్రి వర్గాన్ని విస్తరించాలని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కేబినెట్ విస్త‌ర‌ణ‌పై ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి సీఎం తన నిర్ణయాన్ని…

Featured News

ఆర్థిక ఒడిదుడుకులను చక్కదిద్దలేరా

ఇంకెన్నాళ్లీ సంక్షోభమో మోడీకే ఎరుక న్యూఢిల్లీ,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): ఒక వైపు నోట్ల రద్దు, మరో వైపు జీఎస్టీ, దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన సందర్భంలో ప్రజలు ఇంకా దానినుంచి కోలుకోవడం లేదు. అయితే ఫలితాలు ముందున్నాయని ఆర్థికమంత్రి అరుణ్‌…

Featured News

ముంచుకొస్తున్న పదో తరగతి పరీక్షల సమయం

మార్చి 16 నుంచి పరీక్షలకు ఏర్పాట్లు విద్యార్థులను సన్నద్దం చేస్తున్న టీచర్లు హైదరాబాద్‌,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): పదోతరగతి మార్చి 16వ తేదీ నుంచి పరీక్షలు జరగనున్నాయి. గడువు సవిూపిస్తుండటంతో విద్యార్థుల్లో ఒకింత ఆందోళన మొదలైంది. దీనికితోడు ఎగ్జామ్‌ ఫీవర్‌ పట్టుకుంది.దీంతో అటు…

సీమాంధ్ర

24నుంచి శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

భారీగా ఏర్పాట్లు చేస్తున్న టిటిడి అధికారులు వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా సేవల సమాచారం తిరుమల,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు  ఈ నెల 24 నుంచి జరుగనున్నాయి. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలను అంగరంగ వైభవంగా…

సీమాంధ్ర

తెప్పపై శ్రీపార్థసారథిస్వామివారి విహారం

తిరుపతి,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం సాయంత్రం శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ పార్థసారథిస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం స్వామి,…

Featured News

గ్రామాలను అబివృద్దిలో ముందుంచాలి: ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి15(ఆర్‌ఎన్‌ఎ): గ్రామాల సమగ్రాభివృద్ధికి సర్పంచ్‌లు కృషి చేయాలని, అందుకు తనవంతుగా కృషి చేస్తానని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. సిఎం కెసిఆర్‌ పథకాలతో సర్‌ంచ్‌లు గ్రామాల్లో మంచి పాలన అందించాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి…

Featured News

ఉగ్రదాడి వెనక పాక్‌ కుట్రలు

గట్టిగా తిప్పికొట్టాల్సిందే: ఆచారి మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): కాశ్మీర్‌లో ఉగ్రదాడితో పాక్‌ కుట్రలు మరోమారు బట్టబయలు అయ్యాయని బిజెపి రాష్ట్రకార్యదర్శి ఆచారి అన్నారు. ఇంతటి ఘాతుకానికి తెగింయచిన పాక్‌కు గట్టి బుద్ది చెప్పాల్సి ఉందన్నారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.…

Featured News

20న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాక

రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఉపరాష్ట్రపతి అమరావతి,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 20 నుంచి 23 తేదీ వరకూ సాగనున్న…

Featured News

సుల్తానాబాద్‌ అభివృద్దికి కృషి

ప్రాథమిక సౌకర్యాలపై దృష్టి సారించాలి: ఎమ్మెల్యే పెద్దపల్లి,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): పురపాలక సంఘంగా ఏర్పడ్డ సుల్తానాబాద్‌ పట్టణాభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని అని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. కొత్త మున్సిపాలిటీ అన్నింటా పోటీ పడి ముందుకు సాగేలా అధికారులు చొరవ…

Featured News

బంధుత్వాలు వేరు.. పార్టీ వేరు

– కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు – ఏపీ అభివృద్ధిలోకి రావడం జగన్‌, మోడీ, కేసీఆర్‌లకు ఇష్టం లేదు – ఆ ముగ్గురు కుట్రలను ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టాలి – అవంతిని బెదిరించి వైసీపీలో చేర్చుకున్నారు – టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ…