Wednesday, 4 November 2026

February 2019

Featured News

ధరణి వెబ్‌సైట్‌లో ప్రభుత్వ భూఖాతాలు

కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ కరీంనగర్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ప్రభుత్వ భూఖాతాలను ధరణి వైబ్‌ సైట్‌లో మార్క్‌ చేయాలని కలెక్టర్‌ సర్ఫరాజ్‌  అహ్మద్‌ అధికారులను ఆదేశించారు.  పట్టాదారు చనిపోతే వారి వారసుల పేరిట వెంటనే మ్యుటేషన్‌ చేయాలన్నారు. రైతులు భూములు అమ్మినా, కొనుగోలు…

Featured News

జిల్లాలో జోరుగా ఆరోగ్య సర్వే

జిల్లావ్యాప్తంగా సర్వే 32.5 శాతం పూర్తి జనగామ,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్‌కేఎస్‌ సర్వే ప్రకారం ఆరోగ్య సర్వే చేస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి  ఏ మహేందర్‌ వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ సర్వే ప్రారంభించింది.…

కరీంనగర్

ఎల్లంపల్లి కింద సాగునీటి విడుదల అసాధ్యం

తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం కరీంనగర్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి లభ్యత మేరకు నిలువ ఉన్న నీటిని ఈ వేసవిలో కేవలం తాగునీటి అవసరాల మేరకే ఉపయోగించనున్నట్లు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు.  ప్రస్తుతం శ్రీపాద ఎల్లంపల్లి…

Featured News

కెటిఆర్‌ పిలుపును స్వాగతిస్తున్నాం

ప్రతి ఒక్కరూ ఓ మొక్క నాటాల్సిందే: సునీత యాదాద్రి భువనగిరి,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. ఈ పథకాలను భారతదేశంలో ఇతర రాష్ట్రాలు అమలు…

తెలంగాణ

మత్స్యకారులకు అండగా సిఎం కెసిఆర్‌

సంగారెడ్డి,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ ఆశించిన విధంగా చెరువులు, కుంటలు నిండినట్లయితే గంగపుత్రులు,మత్స్యకారుల ఉపాధికి ఢోకా ఉండదని గంగపుత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లయ్య అన్నారు. గంగపుత్రుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని  అన్నారు. మత్స్యకారుల జీవనోపాధికై…

Featured News

ప్రజల ఆరోగ్యంపై కెసిఆర్‌ ప్రత్యేకశ్రద్ద

అందుకే హెల్త్‌ ప్రొఫైల్‌ తయారీ మాజీమంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక వ్రద్ద పెట్టిందని, అందుకే హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు చేస్తోందని మాజీమంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ ప్రకియను రాష్ట్రవ్యాప్తంగా 100 రోజుల…

కరీంనగర్

నేటినుంచి బీర్‌పూర్‌ లక్ష్మీనరసింహస్వామి బ్ర¬్మత్సవాలు

భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు జగిత్యాల,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): బీర్‌పూర్‌ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 15 నుంచి 26వరకు 12రోజుల పాటు బ్ర¬్మత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు.15న సాయంత్రం స్వామి వారి ఊరేగింపు, రాత్రి కొండపైకి తీసుకురావడం,…

Cover Story

పుల్వామా ఉగ్రదాడి: 30కి చేరిన మృతులు

పుల్వామా: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతుల సంఖ్య 30కి చేరింది. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అక్కడి అధికారులతో మాట్లాడారు. గత 20ఏళ్ల కాలంలో ఇంత…

Featured News

బిజెపిలో కొరవడిన వాజ్‌పేయ్‌,అద్వానీల స్ఫూర్తి

ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు సాగిన మోడీ వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీసిన పాలన న్యూఢిల్లీ,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): మోడీ అధికారం చేపట్టాక బిజెపిలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. పార్టీ పెద్దలను గౌరవించి తీసుకునే నిర్ణయాలపై అంతర్గతంగా చర్చించాలన్న స్పహ లేకపోవ డంతో…

Featured News

ప్రభావవంతంగా లేని ప్రధాని ప్రసంగం

ప్రధాన సమస్యలపై అస్పష్ట సమాధానం లోక్‌సభలో చివరి ప్రసంగంపై మేధావుల పెదవివిరుపు న్యూఢిల్లీ,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): లోక్‌సభలో చివరి ప్రసంగంలో కూడా ప్రధాని మోడీ రఫేల్‌ దుమారంపై సమాధనాం ఇవ్వలేకపోయారు. అందరినీ మభ్యపెట్టే ప్రయత్నమే చేశారు. రఫేల్‌పై సభలో తాను మాట్లాడితే…