అటవీభూముల్లో మొక్కల పెంపకం
అడవులను నరికితే కఠిన చర్యలు హరితహారంలో అందరూ భాగస్వామ్యం కావాలి యాదాద్రి,ఫిబ్రవరి14(జనంసాక్షి): అటవీ భూముల్లో మొక్కల పెంపకానికి ప్రతిఒక్కరూ సహకరించాలని జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. హరితహారం ద్వారా ప్రభుత్వం చెట్ల పెంపకానికి పకడ్బందీగా చర్యలు చేపడుతుందన్నారు.…








