Wednesday, 4 November 2026

February 2019

ఆదిలాబాద్

జిల్లాలో కొత్తగా 62 పోలింగ్‌ కేంద్రాలు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): జిల్లా వ్యాప్తంగా 62 కొత్త పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. జిల్లాలో ఓటరు నమోదు, సవరణలకు ఈ నెల 4తో ముగిసింది. జిల్లాలో ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో 261 పోలింగ్‌ కేంద్రాలు, బోథ్‌ నియోజకవర్గంలో 257 పోలింగ్‌ కేంద్రాలు…

ఆదిలాబాద్

రానున్న రోజుల్లో మరో శ్వేత విప్లవం: లోక భూమారెడ్డి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): అందరి సహకారంతోనే విజయ డెయిరీకి ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ సమ్మిట్‌ 2019 అవార్డు వచ్చిందని తెలంగాణ రాష్ట్ర పాడిపరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌ లోక భూమారెడ్డి అన్నారు. రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో తెలంగాణ మరొక…

ఖమ్మం

నగరంలో జాబ్‌మేళా ప్రారంభం

ఖమ్మం,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జాబ్‌ మేళాను కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగు ప్రముఖు కంపెనీల ఆధ్వర్యంలో…

ఖమ్మం

ఉపరితల గనిలో రికార్డుస్థాయి బొగ్గు ఉత్పత్తి

కార్మికులను అభినందించిన జిఎం ఖమ్మం,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): సింగరేణి జేకే ఉపరితల గని కార్మికుల కృషితోనే రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధించామని జీఏం కందుకూరి లక్ష్మీనారాయణ అన్నారు. బొగ్గు ఉత్పత్తిలో 54 రోజుల ముందే జేకే ఉపరితల గని కార్మికులు…

Cover Story

తెలంగాణ పారిశ్రామిక విధానాలపై కెనడా ఆసక్తి

కెటిఆర్‌తో కాన్సుల్‌ జనరల్‌ నికోల్‌ గిరార్డ్‌ సమావేశం హైదరాబాద్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో కెనడా కాన్సుల్‌ జనరల్‌ నికోల్‌ గిరార్డ్‌ సమావేశమయ్యారు. తెలంగాణలో పారదర్శక పారిశ్రామిక విధానాల గురించి కేటీఆర్‌ వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కెనడా…

Featured News

ప్రసాద్‌ పథకంలో రామప్పను చేర్చాలి

కేంద్రమంత్రిని కోరిన ఎంపి సీతారాం నాయక్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):  కేంద్ర పర్యటకశాఖ తీసుకువచ్చిన ప్రసాద్‌ పథకంలో పురాతన రామప్ప ఆలయం, రామప్ప చెరువును చేర్చాలని కేంద్ర మంత్రిని ఎంపీ సీతారాం నాయక్‌ కోరారు. ఈ మేరకు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి…

సీమాంధ్ర

చంద్రబాబు దీక్షకు మద్తుగా జిల్లాల్లో నిరసనలు

ఆందోళనలుచేపట్టిన టిడిపి శ్రేణులు కేంద్రం తీరుపై మండిపడ్డ మంత్రి దేవినేని విజయవాడ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): కేంద్రం వైఖరికి నిరసనగా ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మద్దతుగా ఏపీలో  టీడీపీ శ్రేణులు నిరసన దీక్షలు  చేపట్టారు. ఆయా జిల్లాల్లో…

Featured News

ఎన్టీఆర్‌ దెబ్బకు ఇందిరాగాంధీయే వణికారు

ఇప్పుడు బాబు దెబ్బకు మోడీ దిమ్మ తిరగాలి నటి దివ్యవాణి హెచ్చరిక న్యూఢిల్లీ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): ఢిల్లీలో జరుగుతున్న ధర్మ పోరాటం.. చంద్రన్న ధర్మ పోరాటమని టీడీపీ నేత, సినీనటి దివ్యవాణి అభివర్ణించారు. సోమవారం ఏపీ భవన్‌ ప్రాంగణంలో చంద్రబాబు చేపట్టిన…

Featured News

ఎపిలో అద్బుత ప్రగతికి కేంద్రం మోకాలడ్డు

సాయం అందించడంలో మోడీ విఫలం సమస్యలు తీరిస్తే ధర్మపోరాటం ఎందుకు చేస్తాం: ఎంపి రామ్మోహన్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):  కేంద్రం ఏపీకి తీరని ద్రోహం చేసిందని తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. ఎపిని ఆదుకోవడంలో నాలుగున్నరేళ్లుగా కేంద్రం తీవ్ర జాప్యం…

Featured News

పార్టీకి వేయి విరాళం ప్రకటించిన ప్రధాని మోడీ

పార్టీని సొంత విరాళాలతో నడపడమే బెటర్‌ అన్ని అమిత్‌ షా న్యూఢిల్లీ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధాని నరేంద్ర మోదీ రూ.వెయ్యి విరాళం ఇచ్చారు. అయితే ఇంత తక్కువ విరాళం ఇవ్వడం…