Wednesday, 4 November 2026

February 2019

Featured News

రైతుబంధు పథకం భేషని తేలింది

లోక్‌సభలో ఎంపి జితేందర్‌ రెడ్డి న్యూఢిల్లీ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతు బంధు స్కీమ్‌ అద్భుతమైందని, తమ పార్టీ మళ్లీ విజయకేతనం ఎగురవేయడంలో ఆ స్కీమ్‌ కీలకంగా నిలిచిందని  టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌ రెడ్డి లోక్‌సభలో అన్నారు. ఇటీవల…

స్పొర్ట్స్

మాజీ క్రికెటర్‌ భండారీపై గుండాల దాడి

న్యూఢిల్లీ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): టీమిండియా మాజీ పేస్‌ బౌలర్‌ అమిత్‌ భండారీని ఢిల్లీలో గూండాలు చితకబాదారు. ప్రస్తుతం అమిత్‌ ఢిల్లీ క్రికెట్‌ సంఘంలో సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్నాడు. సెయింట్‌ స్టీఫెన్స్‌ గ్రౌండ్‌ వద్ద ఢిల్లీ సీనియర్‌ జట్టు శిక్షణ పొందుతున్న…

Featured News

నాలుగోరోజుకు చేరిన గుజ్జర్ల ఆందోళన

నిలిచిపోయిన రైలు సర్వీసులు సమస్య పరిష్కరించే వరకు విరమించేది లేదని హెచ్చరిక జైపూర్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): గుజ్జర్ల ఆందోళన నాలుగోరోజుకు చేరింది. దీంతో తమకు నాయ్యం చేయకుంటే మరింత ఉధృతం చేస్తామని అన్నారు. మా డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించేంత వరకూ వెనక్కి…

కరీంనగర్

కోరుట్ల మున్సిపల్‌ ఛైర్మన్‌గా గడ్డవిూది పవన్‌ కుమార్‌

ఏకగ్రీవంగా ముగిసిన ఎన్నిక జగిత్యాల,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): కోరుట్ల మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గి టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ గడ్డవిూది పవన్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. మొత్తం కోరుట్ల మున్సిపాలిటీలో 31 వార్డులు ఉండగా.. 27…

Featured News

జర్నలిజం పుస్తకాల ఆవిష్కరణ

హైదరాబాద్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): సోమజిగూడా ప్రెస్‌ క్లబ్‌ లో సీనియర్‌ జర్నలిస్ట్‌ బొల్లం తిరుపతి రాసిన మూడు జర్నలిజం పుస్తకాలను ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌, ప్రెస్‌ అకాడవిూ చైర్మెన్‌ అల్లం నారాయణ రిలీజ్‌  చేశారు. మాస్‌ కమ్యూనికేషన్‌ ఆఫ్‌ జర్నలిజం,…

ఖమ్మం

అభివృద్ది పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ఖమ్మం,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): ఖమ్మం నగరంలో రూ. 100 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌, మేయర్‌ డా. పాపాలాల్‌ సోమవారం పరిశీలించారు. డంసలాపురం పైవంతెన, ముస్తఫానగర్‌ రహదారి విస్తరణ పనులను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ..…

Featured News

ఫర్నీచర్‌ షాపులో అగ్నిప్రమాదం

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలోని వన్‌ టౌన్‌ చౌరస్తా వద్ద ఉన్న కేకే ఫర్నీచర్‌ దుకాణంలో ఇవాళ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం వల్ల దుకాణంలో ఉన్న ఫర్నీచర్‌ పూర్తి కాలిపోయింది. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు…

సీమాంధ్ర

రైతు ఆత్మహత్యా యత్నం

కడప,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): తన భూమిని ఆన్‌లైన్‌ చేయడంలేదంటూ.. గోపవరం రెవెన్యూ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం కడప జిల్లా గోపవరం మండలంలో చోటు చేసుకుంది. గోపవరం మండలం కాలువ పల్లె గ్రామానికి చెందిన గానుగపెంట…

సీమాంధ్ర

నేటినుంచి అంతర్వేది ఉత్సవాలు

భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు కాకినాడ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ వివివి.సత్యనారాయణ మూర్తి ప్రకటించారు. ఈ నెల 12వ తేది నుండి 20 వరకు నిర్వహించనున్నట్లు…

సీమాంధ్ర

పోలీస్‌ స్టేషన్‌ ముందు దళితుల ఆందోళన

శ్రీకాకుళం,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): రాష్ట్ర హౌసింగ్‌ బోర్డ్‌ డైరెక్టర్‌-రణస్థలం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నడకుదిటి ఈశ్వరరావుని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. రణస్థలం మండల దళితులు జెఆర్‌ పురం పోలీస్‌ స్టేషన్‌ వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. అనంతరం…