Monday, 2 November 2026

March 2019

జిల్లా వార్తలు

భారీ విజయం అందించాలి: రామలింగారెడ్డి

దుబ్బాక,మార్చి28(జ‌నంసాక్షి):  రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఏవైనా ప్రజల సంపూర్ణ మద్దతు టీఆర్‌ఎస్‌కే ఉంటుందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ఎంపి ఎన్నికల్లో కూడా ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని అన్నారు. వివిధ…

Featured News

వేసవిలో పశువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం హైదరాబాద్‌,మార్చి28(జ‌నంసాక్షి): పశుసంవర్ధకశాఖ కార్యదర్శి ఆదేశం మేరకు జిల్లాల్లో పశు సంవర్ధకశాఖ అధికారులు పశువుల సంరోణ చర్యలు చేపట్టారు. పశువులు, గొర్రెలు, మేకలను ఉదయం సాయంత్రం వేళ మాత్రమే మేపాలని సూచించారు. పశు…

తెలంగాణ

కేంద్రంలో మార్పునకు ఇదే అవకాశం

మోడీ నిరంకుశాన్ని నిలువరిద్దాం కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య వరంగల్‌,మార్చి28(జ‌నంసాక్షి): దేశ రాజకీయాల్లో మార్పునకు అవకాశం వచ్చిందని, మోడీ నిరంకుశానికి, కెసిఆర్‌ వైఖరికి చెక్‌ పెట్టే అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని వరంగల్‌ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్న…

Featured News

ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్‌ ఎన్నికలు

పాలమూరులో రెండు సీట్లపై కన్నేసిన కాంగ్రెస్‌ 1న రాహుల్‌ రాక కోసం భారీగా ఏర్పాట్లు కెసిఆర్‌వి రైతు వ్యతిరేక విధానాలన్న వంశీచంద్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌,మార్చి28(జ‌నంసాక్షి):  పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణలో రెండు పర్యాయాలు పర్యటించబోతున్నారని…

Main

జిల్లాలో పెరుగుతున్న ఎండలతో ఆందోళన

నల్లగొండ,మార్చి27(జ‌నంసాక్షి): జిల్లాలో గడిచిన వారం రోజులుగా ఎండల తీవ్రత పెరుగుతోంది. వాతావరణం మార్పుల నేపథ్యంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఉదయం నుంచే ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు చేరువగా ఉంటున్నాయి. తీవ్రత  పెరుగడంతో ప్రజలు…

జిల్లా వార్తలు

బలహీనవర్గాలకు రాజకీయ ధీమా

కొత్తను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం మెదక్‌,మార్చి27(జ‌నంసాక్షి): మెదక్‌ ఎంపి ఎన్నికల్లోకొత్త ప్రభాకర్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి కెసిఆర్‌కు కానుకగా ఇవ్వాలని జడ్పీ ఛైర్‌ పర్సన్‌ రాజమణి యాదవ్‌ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో భారీ మెజార్టీయే లక్ష్యంగా ప్రణాళికలు…

సీమాంధ్ర

కొవ్వాడ అణు విద్యుత్‌ను వ్యతిరేకించాలి

అన్ని రాజకీయ పార్టీలు తమ విధానం ప్రకటించాలి విశాఖపట్టణం,మార్చి27(జ‌నంసాక్షి): కొవ్వాడలో అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు ముప్పువాటిల్లుతుందని సిఐటియు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్‌ఇన అన్ని పార్టీలు తమ ఎజెండాలో పెట్టి…

సీమాంధ్ర

 దెబ్బతిన్న  రైతులను ఆదుకోవాలి: సిపిఎం

అనంతపురం,మార్చి27(జ‌నంసాక్షి): సకాలంలో వర్షాలు కురవక ముందస్తు వర్షాలకు విత్తుకున్న రైతుల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ తెలిపారు. వర్షాలు కురవకపోతే ఈ పంట కూడా చేతికందక రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. గతంలో జిల్లాలోని రైతులందరికీ…

సీమాంధ్ర

అభివృద్ది ప్రదాత సిఎం చంద్రబాబు

ఆయన నాయకత్వమే ఎపికి శరణ్యం మళ్లీ బాబుకు ఓటేసి గెలిపిస్తేనే మేలు: వర్ల విజయవాడ,మార్చి27(జ‌నంసాక్షి): రాజధాని అమరావతి నిర్మాణంతో ఎపి దశ మారుతుందని పార్టీ ప్రతినిధి వర్ల రామయ్య అన్నారు. సిఎం చంద్రబాబు చెప్పినట్లుగా పోలవరం, అమరావతి ఈ…

తెలంగాణ

కేంద్రంలో తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఏదీ

మంత్రి పదవులు లేకుండానే  ఎన్నికలకు సిద్దం ప్రజలు బిజెపి నేతలను ఆదరిస్తారన్న నమ్మకం ఉందా? హైదరాబాద్‌,మార్చి26(జ‌నంసాక్షి): కేంద్ర మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు ప్రానిధ్యం లేకుండా ఎన్నికలకు వెళుతున్న వేళ బిజెపిని ప్రజలు నమ్ముతారా అన్నది చూడాలి. తెలంగాణ నుంచి…