కమిషనరేట్ పరిధిలో తొమ్మిది చెక్ పోస్టులు
పటిష్టంగా ఎన్నికల బందోబస్తు: కమిషనర్ కరీంనగర్,మార్చి29(జనంసాక్షి): రామగుండం కమిషనరేట్ పరిధిలో తొమ్మిది చెక్ పోస్టులను ఏర్పాటుచేసి నిరంతరం తనిఖీలు చేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ వివరించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో చేపట్లాల్సిన చర్చలను వివరించారు. ప్రాణహిత నది…



