‘ప్రజలు ప్రశ్నిస్తారనే కేసీఆర్ అలా చేస్తున్నారు’ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు
జగిత్యాల: రాష్ట్రంలో భూప్రక్షాళన బాగా చేశారంటూ రెవెన్యూ సిబ్బందిని సీఎం కేసీఆర్ మెచ్చుకోలేదా అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో భూప్రక్షాళన, రెవెన్యూ రికార్డుల పరిశీలన సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులను అందలమెక్కించి వారికి నెల జీతం బోనస్‌గా…








