Monday, 2 November 2026

April 2019

ఆదిలాబాద్

అడవిపందుల దాడితో పంటలకు నష్టం

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లాలో అడవి పందుల బెడద రైతులను కంటివిూద కునుకు లేకుండా చేస్తోంది. చేతికొచ్చే పంటలను పందుల మంద ధ్వంసం చేస్తోంది. ప్రధానంగా మక్కపంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పంటల రక్షణతో పాటు ప్రమాదాలను నివారించడానికి అటవీశాఖ…

Featured News

సంక్షేమంలో మనమే నంబర్‌వన్‌: ఎమ్మెల్యే 

యాదాద్రి,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత  అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు విమర్శించడం ఎంతవరకు…

Featured News

పెరుగుతున్న ఎండలతో ప్రజలను అప్రమత్తం చేయాలి

కొత్తగూడెం,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): జిల్లా అధికారులంతా వేసవిలో వడదెబ్బ తగలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని  జిల్లా కలెక్టర్చెప్పారు. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై దృష్టి పెట్టాలని, ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిందని తెలిపారు. ప్రధానంగా కొత్తగూడెంలో ఎండలు  ఎక్కువ కాబట్టి…

Featured News

పెద్ద సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

సిద్దిపేట,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు నామమాత్రంగానే రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేవన్నారు. అలా  డబ్బులు కూడా నెలల తరబడి రాకపోయేవనీ,…

Featured News

ఇసుక అక్రమ రవాణాకు చెక్‌ 

కరీంనగర్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై  దొంగతనం కేసులు నమోదు చేస్తామని మైనింగ్‌ అధికారులు స్పష్టం చేశారు. పట్టుబడిన వాహనాల డ్రైవర్లు, యజమానులపై కూడా కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.  ఇసుకను అక్రమంగా…

Featured News

మిషన్‌ కాకతీయతో చెరువులకు మహర్దశ

సంగారెడ్డి,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): రాష్ట్రంలో కరువును పారదోలి చెరువుల్లో జలకళను సంతరించేందుకు  ప్రభుత్వం మిషన్‌కాకతీయ పథకం ప్రవేశపెట్టి చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టిందని ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ అన్నారు. గత ప్రభుత్వాల పాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు…

Featured News

అన్ని పార్టీల్లోనూ పరిషత్‌ వేడి

పోటీ కోసం ఆశావహుల సందడి టిఆర్‌ఎస్‌లో పెరుగుతున్న పోటీ కాంగ్రెస్‌, బిజెపిలు కూడా పోరాటానికి రెడీ ఆదిలాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ నాలుగు జిల్లాలుగా విడిపోవడంతో ఇప్పుడు అందరికీ పదవులపై ఆశలు పెరిగాయి. ఎంపిటిసి నుంచి జడ్పీటిసి, జడ్పీ పీఠం…

Featured News

నగరంలో ఎటిఎంల వెక్కిరింపు

హైదరాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ఏటీఎంల్లో డబ్బుల్లేక ఖాతాదారులు విలవిలలాడుతున్నారు. డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెల రోజులుగా ఇదే పరిస్థితని, దీంతో  ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఖాతాదారులు పేర్కొంటున్నారు.  వరుస సెలవుల కారణంగా ఎటిఎంల ముందు నో క్యాష్‌ బోర్డు దర్శనమిస్తోందని…

ఎడిట్ పేజీ

ఎన్నికల సంఘానికి మరో శేషన్‌ రావాలి

చట్టాలను చేయడం తప్ప..వాటిని పాటించడం…అమలు చేయడం వంటి విషయాల్లో మన రాజకీయనేతలు ఎప్పుడూ వెనకబడే ఉంటారు. చట్టాలంటే గౌరవం లేకుండా పోతున్న వేళ చట్టసభల్లో వారు సభ్యులు కావాలని ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఎన్నికయ్యాక ఈ చట్టాలను తమ…

Featured News

భద్రాచలంలో కన్నుల పండువగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం

భద్రాచలం: ముత్యాల ముగ్గుతో.. రంగు రంగుల పూలతో అలంకరించిన పెళ్లి మండపం సిద్ధమైంది. నుదిటిన సిరికల్యాణపు బొట్టు, మణిబాసికం, బుగ్గనచుక్కా, పాదాలకు పారాణితో పెళ్లి కుమారుడిగా రామయ్య తండ్రి.. సొంపుగా కస్తూరి నామమం, కనకాంబరాలు, మల్లెలతో ఇంపైనా పూలజడ, చంపక…