ఉత్సాహాన్ని నింపుతున్న జవహర్ బాలభవన్
వేసవి సెలవుల్లో ఉత్సాహం నింపేలా కార్యక్రమాలు నిజమాబాద్,మే18(జనంసాక్షి): జిల్లా కేంద్రంలో ఉన్న జవహార్ బాల భవన్ శిక్షణ చిన్నారులకు కొత్త ఉత్పాహాన్ని ఇస్తోంది. 40ఏళ్ల నుంచి జిల్లా కేంద్రంలో జవహర్ బాల కేంద్రం బాలలకు శిక్షణ అందిస్తుంది. మే …






