Tuesday, 3 November 2026

May 2019

Main

ఎండల బారిన పడకుండా జాగ్రత్తలు

ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది అప్రమత్తం వరంగల్‌,మే15(జ‌నంసాక్షి): వేసవి ఎండలు మరో పక్షం రోజులు తప్పేలా లేవు. నైరుతి కేరళను తాకినా మనవరకు రావడానికి మరో పక్షంరోజులు పడుతుంది. అప్పటి వరకు ఎండల బాధ తప్పేలా లేదు. మండుటెండలతో ప్రజలు…

Main

ఇళ్లు..మంచినీళ్లు ఈ రెండే  సమస్యలు

టిఆర్‌ఎస్‌ నేతల్లో ఆందోళన నల్లగొండ,మే15(జ‌నంసాక్షి): జిల్లాలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఒక్క నిరుపేదకూ ఇల్లు కట్టించలేకపోయామని టిఆర్‌ఎస్‌ నేతల్లో ఆందోళన మొదలయ్యింది. ఇంతకాలం ఎన్నికల్లో ఎలాగో నెట్టుకొచ్చినా ఇప్పుడు ఓ వైపు ఇళ్లు, మరోవైపు…

జిల్లా వార్తలు

ఈనామ్‌కు వ్యాపారుల పంగనామాలు

మార్కెట్లో రైతుల సమస్యలకు మళ్లీ ఆజ్యం హైదరాబాద్‌,మే15(జ‌నంసాక్షి):ల్గ/తులు పండించిన పంటలను ప్రభుత్వమే మద్దతుధరలకు కొనుగోలు చేయడంతోపాటు సకాలంలో డబ్బులు చెల్లించేలా ఈనామ్‌ విధానాన్ని  కేంద్రం ప్రవేశపెట్టినా ఈ యేడు ఎక్కడా పెద్దగా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇటీవల కందులు,మిర్చి…

Main

ధాన్యం అన్‌లోడింగ్‌ సమస్య లేకుండా చూడాలి

నల్లగొండ,మే15(జ‌నంసాక్షి): మిల్లులలో ధాన్యం అన్‌లోడింగ్‌ సమస్య లేకుండా వెంటనే పరిష్కరించాలని డీఆర్‌డీఏ పీడీని , పౌర సరఫరాలశాఖ డీఎంను కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌  ఆదేశించారు. జిల్లాలో 30 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిగిలిన 3 వేల మెట్రిక్‌ టన్నుల…

Main

ఎండల్లో జోరుగా ఉపాధి పనులు 

అదనపు భత్యంతో హాజరవుతున్న కూలీలు పెద్దపల్లి,మే15(జ‌నంసాక్షి): వేసవిలో ఉపాధి హావిూ పథకంలో పనులు శర వేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వం వేసవి భత్యాన్ని అదనంగా 60 ప్రకటించింది. దీంతో కూలీలు ఉత్సాహంగా హాజరవు తున్నారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం…

Main

కౌంటింగ్‌ సిబ్బందికి పక్కాగా శిక్షణ

కౌంటింగ్‌ సిబ్బందికి నేడు మొదటి దశ శిక్షణ పెద్దపల్లి,మే15(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీదేవసేన సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే కౌంటింగ్‌ సిబ్బందికి పక్కాగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ…

Featured News

భానుడి భగభగలకు సేదదీరడమే మందు

ప్రాదేశిక ఎన్నికల ముగింపుతో ఊపిరి పీల్చుకుంటున్న పార్టీల నేతలు నిజామాబాద్‌,మే15(జ‌నంసాక్షి): రోజురోజుకు భానుడు ఉగ్రరూపం దాల్చుతున్న క్రమంలో ప్రాదేశిక ఎన్నికలు కూడా పూర్తవ్వడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల కార్యకర్తలు హాయిగా సేదదీరే పనిలో ఉన్నారు. …

జిల్లా వార్తలు

భూ సమస్యలకు తక్షణ పరిష్కారం: ఆర్డీవో

నిజామాబాద్‌,మే15(జ‌నంసాక్షి): రై తాంగ శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని నిజామాబాద్‌ ఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారానికి భూ రికార్డుల ప్రక్షాళన, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ఎంతగానో…

Featured News

ప్రశాంతంగా ముగిసిన ప్రాదేశికం

నిజామాబాద్‌,మే15(జ‌నంసాక్షి): ప్రాదేశిక పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్‌ ఎం. రామ్మోహన్‌రావు అన్నారు. ఎన్నికలు నిర్వహించడంలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన అధికారులు, ఉద్యోగులు, ఓటర్లు, అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు జిల్లా కలెక్టర్‌ కృతజ్ఞతలు తెలిపారు. మూడో విడత స్థానిక సంస్థల…

Featured News

యూపిఎ ఫ్రంట్‌లో సఖ్యత సాధ్యమేనా

ప్రధాని పదవి ఆశల్లో మాయావతి, మమతా బెనర్జీ ఉమ్మడి నేతను నిర్ణయించడం కష్టమే చంద్రబాబు కీలకంగా మారడం సాధ్యమా? కెసిఆర్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై స్టాలిన్‌ నీళ్లు న్యూఢిల్లీ,మే15(జ‌నంసాక్షి): బీజేపీ వ్యతిరేక పార్టీలలో చంద్రబాబుకు ఉన్నంత సహనం, పరిచయాలు మరే…