Monday, 2 November 2026

May 2019

Featured News

ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు.. చాలాసార్లు తప్పాయి 

– తెలంగాణలో మూడు స్థానాల్లో గెలుస్తాం – హాజీపూర్‌ బాధితులతో కేటీఆర్‌ ఇప్పటికైనా నేరుగా మాట్లాడాలి.. -కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు హైదరాబాద్‌, మే20(జ‌నంసాక్షి) : కేంద్రంలో ఈసారి కూడా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమే అధికారం చేపట్టబోతోందన్న…

Featured News

సుప్రీంను ఆశ్రయించిన కోల్‌కతా మాజీ పోలీస్‌ చీఫ్‌

న్యూఢిల్లీ, మే20(జ‌నంసాక్షి) : అరెస్టు నుంచి మరో ఏడు రోజుల పాటు రక్షణ కల్పించాలని కోరుతూ కోల్‌కతా మాజీ పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పశ్చిమ బెంగాల్‌లో న్యాయవాదులు సమ్మె చేస్తున్నందున.. అరెస్టు నుంచి…

Featured News

కొనసాగుతున్న  భూ నిర్వాసితుల ఆందోళన

14వరోజుకు చేరుకున్న నిరసనలు మహబూబ్‌నగర్‌,మే20(జ‌నంసాక్షి): తమకు సత్వర న్యాయం చేయాలని కోరుతూ  పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. పక్షం రోజులుగా ఆందోలన చేస్తున్నాపట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వీరు దీక్షలు చేపట్టి సోమవారం నాటికి…

సీమాంధ్ర

ప్రేమ కోసం మైనర్‌ స్టూడెంట్‌ ఆత్మహత్య

కర్నూలు,మే20(జ‌నంసాక్షి): నంద్యాలలో విషాదం నెలకొంది. మనస్థాపం చెందిన ఓ ప్రేమికుడు, ప్రియురాలి ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పట్టణంలోని సలీంనగర్‌లో చోటుచేసుకుంది. ప్రియురాలి ఇంటిపై నుంచి దూకి ప్రియుడు సన్నీ మోహిత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.…

Featured News

ఎండాకాలంలో ఎన్నికల ప్రక్రియ లేకుండా చేయాలి

అభిప్రాయపడ్డ బీహార్‌ సిఎం నితీశ్‌ పట్నా,మే20(జ‌నంసాక్షి):  దేశంలో వేసవి ఎండల తీవ్రత మధ్య పోలింగ్‌ పక్రియ సుదీర్ఘంగా కొనసాగడంపై జేడీయూ చీఫ్‌, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ అసహనం వ్యక్తం చేశారు. రెండుమూడు దశల్లోనే పోలింగ్‌ పక్రియ పూర్తి చేస్తే…

Featured News

పాక్‌ క్రికెటర్‌ ఆసిఫ్‌ అలీ కూతురు మృతి

క్యాన్సర్‌తో అమెరికాలోమృతి చెందిన చిన్నారి ఇస్లామాబాద్‌,మే20(జ‌నంసాక్షి):  పాక్‌ క్రికెటర్‌ ఆసిఫ్‌ అలీ (27) కుమార్తె నూర్‌ ఫాతిమా (2) క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. స్టేజ్‌-4 క్యాన్సర్‌తో ఫాతిమాలో అమెరికాలో ఓ ఆస్సత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఫాతిమా చనిపోయిదంటూ…

Featured News

ఉపరితల ఆవర్తనంతో వడగాలుల ప్రమాదం

ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు విశాఖపట్టణం,మే20(జ‌నంసాక్షి):  కోస్తా, తమిళనాడు పరిసరాల్లో 1.5 కిలోవిూటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో మంగళవారం తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే…

జాతీయం

ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు తప్పు

గతంలోనూ ఇలాగే జరిగింది: బిజెడి భువనేశ్వర్‌,మే20(జ‌నంసాక్షి):  ఆదివారం వెల్లడైన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తప్పు అని బీజూ జనతా దళ్‌(బీజేడీ) అధికార ప్రతినిధి సస్మిత్‌ పాత్రా స్పష్టం చేశారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేడీ కీలకపాత్ర పోషిస్తుందని…

జాతీయం

న్యూఢిల్లీ ఫలితం ముందుగా వెల్లడి

ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండడమే కారణం న్యూఢిల్లీ,మే20(జ‌నంసాక్షి): దేశరాజధాని ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలలో ముందుగా న్యూఢిల్లీ, చివరగా ఉత్తర- పశ్చిమ పార్లమెంటు సీటు ఫలితం వెల్లడికానుంది. న్యూఢిల్లీలో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో పోలింగ్‌ స్టేషన్ల సంఖ్య…

Featured News

మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే!

– తెదేపా గెలుపును ఎవరూ ఆపలేరు – 110 అసెంబ్లీ, 20ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తాం – నేడు ఢిల్లీలో అన్ని పార్టీలతో కలిసి ధర్నా – నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, మే20(జ‌నంసాక్షి)…