Monday, 2 November 2026

June 2019

జిల్లా వార్తలు

రైల్వేస్టేషన్‌ రోడ్డులో ప్రమాదం

శరణ్య ¬టల్‌లో రాజుకున్న మంటలు వరంగల్‌,జూన్‌7(జ‌నంసాక్షి): వరంగల్‌ రైల్వే స్టేషన్‌ రోడ్డులోని శరణ్య¬టల్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 9.45గంటల సమయంలో ¬టల్‌లోని మొదటి అంతస్తులో ఉన్న బోరు మోటారులో విద్యుత్‌…

Featured News

దుమ్మురేపుతున్న తుఫాన్‌

యూపిలో 19మంది మృతి పలుచోట్ల మృత్యువాత పడ్డ పశువులు తక్షణ చర్యలకు సిఎం యోగి ఆదేశాలు లక్నో,జూన్‌7(జ‌నంసాక్షి): ఉత్తరాది రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో దుమ్ము తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను దాటికి ఇప్పటికే 19 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో…

Featured News

అప్పు రాబట్టుకునేందుకు రాక్షసకాండ

చిన్నారి కళ్లుపీకి, కాళ్లు నరికి చంపివేత రంగంలోకి దిగిన పోలీసులు..దుండుగుడి అరెస్ట్‌ లక్నో,జూన్‌7(జ‌నంసాక్షి): యూపిలోని అలీఘడ్ల్‌ఓ దారుణం జరగింది. తండ్రి అప్పుతీర్చలేదన్న కక్షతో ఓ ముష్కరుడు ఏకంగా రెండేళ్ల చిన్నారి కళ్లుపీకి,కాళ్లునరికి అత్యంత దారుణంగా హత్య చేశాడు. తండ్రి…

Featured News

ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

ముగ్గురు చిన్నారులకు గాయాలు హైదరాబాద్‌,జూన్‌7(జ‌నంసాక్షి):  బంజారాహిల్స్‌లోని రోడ్‌నంబర్‌ -12లో ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్‌ నుంచి మాసబ్‌ ట్యాంక్‌ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. ఎయిర్‌ బెలూన్లు తెరుచుకోవడంతో…

Featured News

చిత్తూరు జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం

– ఆగివున్న లారీని ఢీకొన్న కారు – ఆరుగురి మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు – మృతులంతా గుంటూరు జిల్లా రుద్రవరం వాసులు చిత్తూరు, జూన్‌7(జ‌నంసాక్షి) : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న…

Featured News

దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం

– ప్రాణాలు కోల్పోయిన 17మంది – మృతుల్లో 8మంది భారతీయులు – వెల్లడించిన దుబాయిలోని భారత రాయబార కార్యాలయం ముబాయి, జూన్‌7(జ‌నంసాక్షి) : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని దుబాయిలో గురువారం రాత్రి ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో…

Featured News

అవినీతికి తావులేని పాలన అందిద్దాం

– రాష్ట్రం మొత్తం మనవైపు చూస్తోంది – మనం వేసే ప్రతి అడుగు ప్రజలకు దగ్గర చేయాలి – అవినీతికి ఏమాత్రం తావివ్వకుండా పాలన జరగాలి – 25మందితో పూర్తి స్థాయి కేబినెట్‌ ఏర్పాటు చేస్తా – ఐదుగురు…

సీమాంధ్ర

టీడీపీ హయాంలో వేలకోట్ల అవినీతి జరిగింది

– నీటిపారుదల రంగంలో జరిగిన అన్నిపనులపై సీబీఐ దర్యాప్తు చేయాలి – ఆప్కోలో జరిగిన అవినీతిపై ప్రత్యేక విచారణ జరిపించాలి – వైసీపీ నేత, మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి కడప, జూన్‌7(జ‌నంసాక్షి) : టీడీపీ హయాంలో ఐదేళ్ల…

సీమాంధ్ర

మేమిస్తూపోతే..  లోకేష్‌కు ప్రకాశం బ్యారేజ్‌ అడుగుతారు

– యనమల వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ అమరావతి, జూన్‌7(జ‌నంసాక్షి) : ఇవ్వడం మొదలు పెడితే చంద్రబాబు కోసం పోలవరం, ఆయన పుత్రరత్నం నారాలోకేష్‌ కోసం ప్రకాశం బ్యారేజీ ఇవ్వమంటారని వైసీపీ పార్లమెంటరీ పక్షనేత విజయసాయిరెడ్డి ఎద్దేవా…

కరీంనగర్

డబుల్‌ ఇళ్ల హావిూలను నెరవేర్చని ప్రభుత్వం

జనగామ,జూన్‌7(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హావిూని నెరవేర్చలేదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు జిల్లెల సిద్దారెడ్డి  ఆరోపించారు. రెండు పడక గదుల ఇళ్ల పథకం అమలు కావడం లేదన్నారు.  నిరుపేదల సంక్షేమం కోసం…