18న బలపరీక్ష
– అసెంబ్లీలో ప్రకటించిన కర్ణాటక స్పీకర్ రమేష్‌కుమార్ – వెంటనే బలపరీక్ష నిర్వహించాలని పట్టుబట్టిన బీజేపీ – సుప్రీంకోర్టు తీర్పు తరువాత నిర్వహిస్తామన్న స్పీకర్ – నేడు వెలువడనున్న సుప్రీంకోర్టు తీర్పు – చివరిదశకు చేరుకున్న కర్ణాటక సంక్షోభం…










