Monday, 2 November 2026

July 2019

Featured News

ఉద్యమంలా మొక్కలు నాటే  కార్యక్రమం

ఎక్కడిక్కడ కొనసాగుతున్న పనులు జనగామ,జూలై22(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం అధికారికంగా ప్రారంభం కాకపోయినా జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఎక్కడిక్కడే కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటుతున్నారు.  జనగామను గ్రీన్‌హబ్‌గా మారుద్దాం అంటూ కలెక్టర్‌ లుపునివ్వడమే…

Featured News

లక్ష్యం మేరకు మొక్కల పెంపకం

మహబూబ్‌నగర్‌,జూలై22(జ‌నంసాక్షి): హరితహారం కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని డీఎఫ్‌వో తెలిపారు.  జిల్లాలకు కేటాయించిన హరితహారం లక్ష్యానికి తక్కువ కాకుండా మొక్కలు నాటాలని సంబంధిత అధికారులకు సూచించారు.  మొక్కలు నాటే కార్యక్రమం బాధ్యతగా ఉండాలన్నారు. మెడికల్‌ అండ్‌…

Featured News

ఆగని మంచినీటి వ్యాపారం

వర్షాభావంతో పెరుగుతున్న దందా నిజామాబాద్‌,జూలై22(జ‌నంసాక్షి): ఎండాకాలం ముగిసినా మంచినీటి కొరతలను నీటి సరఫరాదారులు క్యాష్‌ చేసుకుంటున్నారు. నీటి ఎద్దడి అన్ని ప్రాంతాల్లో ఉండడంతో ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్‌లు పుట్టగొడుగుల్లా వెలిసాయి. ఎలాంటి అనుమతులు లేనప్పటికీ వ్యాపారులు ప్యూరిఫైడ్‌ వాటర్‌…

Featured News

ప్రభుత్వ స్కూళ్లనే ఆశ్రయించండి: ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌,జూలై22(జ‌నంసాక్షి): గ్రావిూణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని, ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు.  మరుగుదొడ్లు, తాగునీటి, వంటశాలతోపాటు పాఠశాల పరిసరాల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ప్రైవేటు…

Featured News

మావోయిస్ట్‌ చర్యలతో ఏజెన్సీలో మళ్లీ అలజడి

వరుసఘటనలతో ప్రజల్లో ఆందోళన కూంబింగ్‌ తీవ్రం చేసిన పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం,జులై 19(జ‌నంసాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని బెస్తకొత్తూరు గ్రామానికి చెందిన అధికార పార్టీ ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాస్‌ని మావోయిస్టులు ఇన్‌ఫార్మర్‌గా హత మార్చిన ఘటనతో…

సీమాంధ్ర

దేవాదాయ శాఖలో బదిలీల బాగోతం

ఒకే గుడికి ఇద్దరు ఇవోల బదిలీ కర్నూలు,జూలై 19(జ‌నంసాక్షి): ఇటీవల సాధారణ బదీలీలు దేవదాయ శాఖలో గందరగోళంగా తయారయ్యాయి. ఒక ఆలయం ఈవో పోస్టుకు ఇద్దరు బదిలీపై వచ్చారు. కడప జిల్లా నుంచి నలుగురు, చిత్తూరు జిల్లా నుంచి…

సీమాంధ్ర

ప్లాస్టిక్‌ నిషేధంపై కానరాని చిత్తశుద్ది

పట్టణంలో ప్లాస్టికి వేస్ట్‌తో  సమస్యలు కర్నూలు,జూలై 19(జ‌నంసాక్షి): కర్నూలు నగరంలో ప్లాస్టిక్‌ను విచ్చలవిడిగా వినియోగిస్తున్న తీరు కారణంగా అనేక అనర్థాలకు దారితీస్తోంది. ప్లాస్టిక్‌ నిషేధం అమల్లోకి వచ్చినా అది కాగితాలకే పరిమితమైంది. అధికారులు అడపాదడపా దాడులకే పరిమితం అయ్యారు.…

Featured News

మేడిగడ్డకు జలకళ..

  కాళేశ్వరం ,జులై 15(జనంసాక్షి):కాళేశ్వరం ఇప్పుడు ఒక జలభాండాగారంగా మారింది. అనునిత్యం గోదావరి జలాలతో పునీతమవుతూ జలదేవాలయాన్ని తలపిస్తోంది. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల.. ఇలా ఎక్కడ చూసినా అద్భుత జలదృశ్యం కనిపిస్తోంది. కిలోవిూటర్ల మేర గోదావరి నీళ్లు…

Featured News

అమిత్‌షా బెదిరింపులకు భయపడం

– మండిపడ్డ ఎంపి ఓవైసీ న్యూఢిల్లీ,జులై 15(జనంసాక్షి):జాతీయ దర్యాప్తు సంస్థ సవరణ బిల్లుపై లోక్‌సభలో సోమవారంనాడు చర్చ సందర్భంగా కేంద్ర ¬ం మంత్రి అమిత్‌షా తన పట్ల వ్యవహరించిన తీరుపై ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ…

Featured News

ప్రియాంకకు యూపీ బాధ్యతలు

– పార్టీ బలోపేతంపై కాంగ్రెస్‌ దృష్టి – రాష్ట్రాల వారీగా ప్రక్షాళనకు నిర్ణయం లఖ్‌నవూ, జులై 15(జనంసాక్షి):లోక్‌సభ ఎన్నికల్లో ఘోర వైఫల్యం తర్వాత కాంగ్రెస్‌ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. ఈక్రమంలో రాష్ట్రాల వారీగా ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించుకుంది.…