Tuesday, 3 November 2026

September 2019

ఎడిట్ పేజీ

వందరోజుల్లో ఆకాశమంత విజయం  

ఆర్థిక మందగమనం ఎలా ఉన్నా దేశంలో సమర్థమైన పాలన సాగేలా మోడీ తీసుకుంటున్నచర్యలు దేశంలోనే గాకుండా, ప్రపంచంలోనూ ప్రశంసలు వస్తున్నాయి. అగ్రరాజ్యాలు అమెరికా,రష్యాలతో స్నేహం చెడకుండా వాటితో బంధాన్నికొనసాగిస్తున్న తీరు మోడీ చాతుర్యానికి నిదర్శనంగా చూడాలి. రెండోసారి అధికారంలోకి…

Featured News

ఎయిర్‌పోర్టులో ఉద్యోగాల ఆశతో మోసం

ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఉద్యోగాల ఆశచూపి…మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను శంషాబాద్‌ ఆర్‌జీఐఏ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. డీసీపీ ప్రకాశ్‌గౌడ్‌ వివరాల మేరకు  నగర శివారు…

Featured News

నిమజ్జనానికి రెండ్రోజుల ముందే  మద్యం దుకాణాలు బంద్‌

నిర్మల్‌,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :  గణెళిష్‌ నవరాత్రి ఉత్సవాలను భక్తి వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని  ఎస్పీ శశిధర్‌ రాజు అన్నారు. నిమజ్జనానికి నెండురోజుల ముందుగానే మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ఎక్డకా మద్యం సేవించి గొడవలకు దిగవద్దన్నారు. గణెళిష్‌…

జిల్లా వార్తలు

అడపాదడపా వర్షాలతో చెరువుల్లోకి నీరు

నిజామాబాద్‌,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   జిల్లాలో ఇటీవల పలు మండలాల్లో  అత్యధికంగా వర్షం కురిసింది.  దీంతో ఆయా మండలలోని గ్రామ చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో  రెండు మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని…

Featured News

అభివృద్ధికి మోకాలడ్డవద్దు

కాళేశ్వరంపై ఇక విమర్శలు కట్టిపెట్టాలి మండిపడ్డ మంత్రి ఇంద్ర నిర్మల్‌,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   కాంగ్రెస్‌, టిడిపిలు రాజకీయంగా తమ ప్రాబల్యం లేకుండా పోతుందనే భావనతో తెలంగాణ అభివృద్ది పనులపై కుట్ర చేస్తున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఈ…

Featured News

ఓపెన్‌ కాస్టులతో బతుకు బుగ్గి చేయొద్దు

భూములు కోల్పోయిన గిరిజనులకు న్యాయం చేయాలి ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   తెలంగాణలో ఓపెన్‌కాస్టులకు స్థానం లేదన్న హావిూ మేరకు ఓసీపీల పేరుతో జరుగుతున్న నష్టాన్ని ఆపాలని ప్రభుత్వాన్ని సింగరేణి కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.  అడ్డగోలుగా ఉపరితల గనులను…

Featured News

లక్ష్యం దిశగా సర్పంచ్‌లు కృషి చేయాలి

హరితహారంలో మొక్కల పెంపకం జరగాలి ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   హరిత తెలంగాణ సాధనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 46 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నామని  నాటిన ప్రతి మొక్కను రక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని మాజీమంత్రి జోగురామన్న అన్నారు. గ్రామ…

ఖమ్మం

పోడురైతులకు న్యాయం చేయాలి

ఖమ్మం,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   పోడుదారులపై కేసులు పెట్టి… పంటలు నాశనం చేయడంతో… బంగారు తెలంగాణ వచ్చినట్లా? అని న్యూడెమోక్రసీ నాయకులు ప్రశ్నించారు. పోడుదారులను ప్రభుత్వం భయ భ్రాంతులకు గురిచేస్తుండడం దారుణమన్నారు. వారికి భరోసా ఇచ్చేందుకే వామపక్ష పార్టీల నాయకుల…

Featured News

గ్రామాల అభివృద్ది లక్ష్యంగా ప్రణాళికలు

అభివృద్దిని అడ్డుకోవడమే విపక్షాల పని: ఎమ్మెల్యే మెదక్‌, సెప్టెంబర్‌ 6 (జనం సాక్షి ) :   ప్రభుత్వం ఏ పనిచేపట్టినా అడ్డుకోవడమే కాంగ్రెస్‌,టిడిపిలు లక్ష్యంగా పెట్టుకున్నాయని ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి  అన్నారు. ఆనాడు తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న నేతలు ఇవాళ…

Featured News

రైతులు ఆందోళన చెందవద్దు: ఎమ్మెల్యే

సిద్దిపేట,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   రైతుల శ్రేయస్సే తెలంగాణ సర్కారు లక్ష్యమని  ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. అందుకే సమన్వయ సమితులు ఏర్పాటు చేసి ముందుకు వెళుతోందని అభిప్రాయపడ్డారు. యూరియా కొరతకు అనేక కారణాలు ఉన్నాయని అన్నారు.అయినా రైతులకు అందించేందుకు చర్యలు…