ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు
సిద్దిపేట,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : వినాయక నిమజ్జన వేడుకలను సమన్వయంతో కలిసి ప్రశాంతంగా జరుపుకోవాలని అధికారులు అన్నారు. అధికారులు, పోలీసులు, వినాయక మండపాల నిర్వాహకులతో కలిసి శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. వినాయక మండపాల నిర్వాహకులు, శాంతికమిటీ సభ్యులు, అధికారులు,…




