పాలమూరు ప్రాజెక్ట్ లపై కెసిఆర్ సవితి తల్లి ప్రేమ………..
నాగర్ కర్నూల్ బ్యూరో అక్టోబర్ 6 జనం సాక్షి….. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నాసిరకంగా పనులు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని జనసేన ఇంజనీర్ల ఫోరం నాయకులు మండిపడ్డారు. ఆదివారం నాడు నియోజకవర్గంలోని…


