ఆర్టీసీ కార్మికులకు చుక్కెదురు
విధుల్లో చేరేందుకు వచ్చిన వారిని అడ్డుకున్న పోలీసులు సంగారెడ్డి,నవంబరు 26(జనం సాక్షి): ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించినా విధుల్లోకి తసీఉకోక పోవడం దారుణమని జెఎసి నేతలు అన్నారు. డిపోల ముందు పోలీస్ బందోబస్తు పెట్టి కార్మికులను రాకుండా చేయడం…






