Tuesday, 3 November 2026

November 2019

Featured News

అమెరికాలో దారుణం

తెలంగాణ విద్యార్థినిపై అత్యాచారం..హత్య హైదరాబాద్‌,నవంబర్‌26(జనం సాక్షి): అమెరికాలో భారత్‌కు చెందిన టీనేజ్‌ యువతి దారుణంగా హత్యకు గురైంది. యూనివర్సిటీ ఆఫ్‌ ఇలియనాస్‌లో చదువుతున్న 19 ఏళ్ల రూత్‌ జార్జ్‌ను ఆగంతకుడు అత్యాచారం చేసి.. ఆ తర్వాత హత్య చేసినట్లు…

Featured News

ప్రియుడితో కలసి వెళ్లేందుకు పన్నాగం

చనిపోతున్నానంటూ రాసిన లేఖతో కలకలం హైదరాబాద్‌,నవంబర్‌26(జనం సాక్షి): ప్రియుడితో కలిసి వెళ్లేందుకు ఓ యువతి ఆడిన పన్నాగం పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. ఈ ఘటన రాంగోపాల్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కలకలం సృష్టించింది. లేక్‌పోలీస్‌, రాంగోపాల్‌పేట పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లు…

Featured News

యూపిలో ఘోర రోడ్డు ప్రమాదం

బస్సు-ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 9మంది మృతి లక్నో,నవంబర్‌26(జనం సాక్షి): ఉత్తర ప్రదేశ్‌లోని బండ జిల్లాలో సోమవారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బసు-ట్రక్కు ఢీకొని 9 మంది మృతి చెందగా 15 మంది…

Featured News

తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ

కెసిఆర్‌ తీరుపై మండిపడ్డ తమ్మినేని ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్‌ హైదరాబాద్‌,నవంబర్‌26(జనం సాక్షి): సమ్మె విరమించి విధుల్లోకి చేరేందుకు వచ్చిన కార్మికులను అరెస్ట్‌ చేయడం దారుణం అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. రాష్ట్రంలో…

సీమాంధ్ర

అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వైకాపా నివాళి

విజయవాడ,నవంబర్‌26(జనం సాక్షి): అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా మంగళవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంబేద్కర్‌ విగ్రహానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని,…

Featured News

నేడే ‘మహా’ బలపరీక్ష

– సాయంత్రం 5గంటల్లోపు బలపరీక్ష జరపాలి – కీలక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు – ప్రోటెం స్పీకర్‌ సమక్షంలో బ్యాలెట్‌ విధానం ద్వారా ప్రక్రియ – బలపరీక్షను ప్రత్యక్షప్రసారం చేయాలి – రాజ్యాంగ నైతికతను అన్ని పక్షాలు కాపాడాల్సిన…

Featured News

నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ -47

– శ్రీవారిని దర్శించుకున్న శివన్‌ చిత్తూరు, నవంబర్‌26(జనం సాక్షి) : తిరుమల వెంకటేశ్వర స్వామివారిని ఇస్రో చైర్మన్‌ శివన్‌ దర్శించుకున్నారు. మంగళవరాం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. పీఎస్‌ఎల్‌వీ -సీ47 వాహకనౌక నమూనాను…

Featured News

రాజ్యాంగమే మన పవిత్ర గ్రంథం

– కోట్లమంది కలిసి ఉండడానికి రాజ్యాంగమే కారణం – ప్రధాని నరేంద్ర మోదీ – ప్రతిఒక్కరూ మాతృభాషను గౌరవించాలి – ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు న్యూఢిల్లీ, నవంబర్‌26(జనం సాక్షి) : రాజ్యాంగమే మన పవిత్ర గంథమని, కోట్ల మంది…

Featured News

26/11 అమరులకు ఘన నివాళులు

– నివాళులర్పించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్ర పతి న్యూఢిల్లీ, నవంబర్‌26(జనం సాక్షి) : ముంబయి మారణ¬మానికి నేటితో 11ఏళ్లు. భారత సైనికుల చేతికి చిక్కిన ఉగ్రవాది కసబ్‌ సహా 10మంది ముష్కరులు జరిపిన నరమేధం దేశ చరిత్రలో మరపురాని దుర్ఘటన.…

Featured News

దేశ, రాష్ట్ర హక్కుల రక్షణ మన బాధ్యత 

– రాజ్యాంగం గురించి యువత సంపూర్ణంగా తెలుసుకోవాలి – సంక్షేమ పథకాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలి – రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై – భారతదేశానిది డైనమిక్‌ రాజ్యాంగం – తెలంగాణ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, నవంబర్‌26(జనం…