తెలుగు పేపర్‌ని నడుపుతూ.. తెలుగునే చంపేస్తావా?
– జగన్‌పై ట్విటర్‌లో మండిపడ్డ పవన్ కళ్యాణ్ న్యూఢిల్లీ, నవంబర్19(ఆర్‌ఎన్‌ఎ) : ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విూడియాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద రాద్దాంతమే చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రంలో తెలుగును తీసివేయడమేంటని…








