సూపర్ వ్యూమా హెలికాప్టర్‌లో రాజ్‌నాథ్
న్యూఢిల్లీ,నవంబరు19(జనం సాక్షి): రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. సూపర్ ప్యూమా హెలికాప్టర్‌లో విహరించారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ గగనయానం చేశారు. సింగపూర్ వైమానిక దళానికి చెందిన సూపర్ ప్యూమా హెలికాప్టర్‌లో రాజ్‌నాథ్ సొర్టీ నిర్వహించారు. మంగళవారం…





