కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
వారికి కనీస వేతనాలు ఇవ్వరా: సిఐటియూ కడప,నవంబర్19(జనం సాక్షి): అసంఘటిత రంగ కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని సిఐటియు జిల్లా అధ్యక్షులు బి.మనోహర్ విమర్శించారు. కార్మికుల ఓట్లతో గ్దదెఎక్కిన ప్రభుత్వాలు కార్మికుల వారి కడుపులు కొడుతూ…

