Tuesday, 3 November 2026

November 2019

Featured News

సుప్రీం తీర్పుతో సంతృప్తిగా లేము

– ఆ ఐదెకరాలు మాకొద్దు – ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ న్యూఢిల్లీ, నవంబర్‌9(జనం సాక్షి) : అయోధ్య స్థల వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై  తాము సంతృప్తిగా లేమని ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన…

Featured News

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌కు..  కృతజ్ఞతలు తెలిపిన మోదీ

– కర్తార్‌పూర్‌ కారిడార్‌కు సహకరించటం సంతోషంగా ఉంది – గురునానక్‌ దేవ్‌ పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక రైలు – ప్రధాని నరేంద్ర మోదీ – కర్తాపూర్‌ కారిడార్‌ను ప్రారంభించిన మోదీ ఛండీఘర్‌, నవంబర్‌9(జనం సాక్షి) : కర్తార్‌పూర్‌ కారిడార్‌…

Featured News

వివాదాస్పద స్థలం..  రామజన్మభూమిదే

– ఆమోధ్యలో రామమందిరానికి సుప్రీం గ్రీన్‌సిగ్నల్‌ – 2.77ఎకరాల భూమి న్యాస్‌కు అప్పగించాలని వెల్లడి – మందిర నిర్మాణానికి మూడునెలల్లో ట్రస్ట్‌ – అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ఐదెకరాల స్థలం – స్థలాన్ని సున్నీ బోర్డుకు ఇవ్వాలన్న సుప్రీం…

Featured News

జార్ఖండ్‌ ప్రతిపక్ష కూటమి సీఎం అభ్యర్థి హేమంత్‌ సోరెన్‌

రాంచీ,నవంబర్‌9(జనం సాక్షి): వచ్చే జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేశారు. జార్ఖండ్‌ ముక్తి మోర్చా- జేఎంఎం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హేమంత్‌ సోరెన్‌ సీఎం అభ్యర్థిగా ఎంపికయ్యారు. దీనిపై జార్ఖండ్‌ ముక్తి మోర్చా…

సీమాంధ్ర

సీరియల్‌ కిల్లర్‌ సింహాద్రిపై మరో రెండు హత్య కేసులు

ఏలూరు,నవంబర్‌9(జనం సాక్షి): సీరియల్‌ కిల్లర్‌ సింహాద్రిపై మరో రెండు హత్య కేసులు నమోదయ్యాయి. ఏలూరులో చోడవరపు సూర్యనారాయణ హత్యకు సంబంధించి పోలీసులకు ఆయన బంధువులు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నంలో రామకృష్ణ స్వావిూజీ హత్యకు సంబంధించి సీతానగరం…

Featured News

ఆర్టీసీ కార్మికుల సమ్మెతోనే కేసీఆర్‌ పతనం ప్రారంభం: పొన్నాల

వరంగల్‌,నవంబర్‌9(జనం సాక్షి): ఆర్టీసీ కార్మికులది న్యాయమైన డిమాండ్‌ అని… ఆర్టీసీ  సమ్మెతోనే కేసీఆర్‌ పతనం మొదలైందని కాంగ్రెస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. ఛలో ట్యాంక్‌ బండ్‌ కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసమే అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేపట్టారని…

Featured News

జమ్మూకశ్మీర్‌లో 144 సెక్షన్‌.. ఇంటర్నెట్‌ సేవలు బంద్‌

 శ్రీనగర్‌,నవంబర్‌9(జనం సాక్షి): అయోధ్య కేసు తీర్పు నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 144 సెక్షన్‌ విధించిన పోలీసులు.. ఇంటర్నెట్‌ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. రాజస్థాన్‌లో కూడా 144 సెక్షన్‌ విధించారు.…

Featured News

నిఘా నీడలో సోషల్‌ విూడియా

లక్నో,నవంబర్‌9(జనం సాక్షి): వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో యూపీ పోలీసులు ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లపై కన్నేసి ఉంచారు. సోషల్‌ విూడియా వేదికలను పర్యవేక్షించేందుకు పోలీసులు సైబర్‌ అండ్‌ విూడియా సెల్‌ను ఏర్పాటు…

Featured News

భర్త చిత్రహింసలతో భార్య బలవన్మరణం

నిర్మల్‌,నవంబర్‌9 జనం సాక్షి :  భర్త చిత్రహింసలు తాళలేక భార్య పురుగుల మందుతాగి మృతిచెందిన సంఘటన నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలో  శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ జయరాం నాయక్‌, ఎస్సై భవానిసేన్‌ గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని…

Featured News

తీర్పులో కీలకంగా మారిన పురావస్తు శాఖ నివేదిక

న్యూఢిల్లీ,నవంబర్‌9 జనం సాక్షి : దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య కేసు వివాదానికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది. అయోధ్యలో వివాదాస్పదమైన రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇవాళ తుదితీర్పు వెల్లడించింది. భారత పురావస్తు శాఖ ఇచ్చిన…