Tuesday, 3 November 2026

November 2019

తెలంగాణ

కొనసాగుతున్న అరెస్టులు

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో భారీ బందోబస్తు 25మంది అరెస్ట్‌ హైదరాబాద్‌, నవంబర్‌9(జనం సాక్షి): సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆర్పీఎఫ్‌ పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు చేరుకున్న క్రమంలో వరంగల్‌కు చెందిన…

Featured News

అమితాబ్‌కు అనారోగ్యం 

ఫిలిం ఫెస్టివల్‌కి దూరం కోల్‌కత్తా,నవంబర్‌9(జనం సాక్షి): బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ అనారోగ్యానికి గురయ్యారు. ఈ కారణంగానే ఆయన  నిన్న (శుక్రవారం) సాయంత్రం జరిగిన 25వ కోల్‌కత్తా ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనలేదు.వెస్ట్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా…

Featured News

ఆలయ నిర్మాణానికి కాంగ్రెస్‌ అనుకూలం

న్యూఢిల్లీ,నవంబర్‌9(జనం సాక్షి) : వివాదాస్పద అయోధ్య స్థలంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్‌ పేర్కొంది.  అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి తాము అనుకూలమని ఆ పార్టీ అధికార ప్రతినిధి రన్‌దీప్‌ సుర్జేవాలా అన్నారు. సుప్రీం తీర్పు ఆలయ నిర్మాణానికి…

Featured News

రైతు బజార్లలో అధిక ధరల మోత

ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు ఖమ్మం,నవంబర్‌9 (జనం సాక్షి):   ప్రజలకు తక్కువ ధరలకు తాజా కూరగాయలు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన రైతు బజారులు ప్రజలకు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్నంటి వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే,…

Featured News

విస్తరిస్తున్న డెంగ్యూ జ్వరాలు

జ్వరపీడితులతో జిల్లావాసుల ఆందోళన జగిత్యాల,నవంబర్‌9 (జనం సాక్షి):   జిల్లాలో ఎక్కడ చూసినా  డెంగ్యూ జ్వర పీడితులే కనిపిస్తున్నారు. రోజురోజుకు డెంగ్యూ జ్వరం బారిన పడినవారి సంఖ్య పెరుగుతోంది.జ్వరం తగ్గకపోగా, ప్లేట్‌లెట్స్‌ కూడా తగ్గడంతో ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్కరు వారం, పది…

సీమాంధ్ర

సీతానగరం వంతెనకు మోక్షం లభించేనా?

నిధులు విడుదలయినా మొదలు కాని పనులు విజయనగరం,నవంబర్‌9 (జనం సాక్షి):   జిల్లాలో చాలా రహదారులు అధ్వాన స్థితిలో ఉన్నాయి. దీంతో ఎంతోమంది తమ ప్రయాణాలను రైళ్లలో కొనసాగిస్తున్నారు. రోడ్డు ప్రయాణమంటే అధికారులు కూడా భయపడిపోతున్నారు. అడుగడుగునా గుంతలతో వాహనాలపై…

సీమాంధ్ర

నిల్వ నిధులు వెనక్కి

తలలు పట్టుకున్న అధికారులు విజయనగరం,నవంబర్‌9 (జనం సాక్షి):  ఆర్థికలోటుతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న జిల్లా వైద్యఆరోగ్య శాఖకు ప్రభుత్వ నిర్ణయంతో కొత్త చిక్కు వచ్చిపడింది. గతంలో మంజూరై నిల్వ ఉన్న నిధులను ప్రభుత్వం వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. ఏఏ…

సీమాంధ్ర

నిరుపయోగంగా పరికరాలు

కోట్ల రూపాయల ఖర్చు చేసినా వ్యర్థం ఒంగోలు,నవంబర్‌9 (జనం సాక్షి):   ప్రభుత్వ నిధుల వ్యయంపై ఉన్న శ్రద్ధ వినియోగంలో కనిపించటం లేదు. ప్రభుత్వ శాఖలలో నిధులు వ్యయం చేసి ఏమైనా కొనుగోలు చేయాలంటే ఎంతో ఉత్సాహంగా పనిచేసే అధికారులు వాటిని…

Featured News

గ్రామాల్లో విజృంభిస్తున్న విషజ్వరాలు

వైద్యసేవలు అందక అవస్థలు నెల్లూరు,నవంబర్‌9 (జనం సాక్షి):  వర్షాలతో గ్రామాల్లోని అంతర్గత రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయి. ఏ గ్రామానికి వెళ్లినప్పటికీ పారిశుధ్య లోపం కనిపిస్తోంది. దాంతో విషజ్వరాలు వణికిస్తున్నాయి. జ్వరాలు సోకిన వ్యాధిగ్రస్తులకు వైద్యం అందించే వారు లేక…

సీమాంధ్ర

వెనుకబడిన తరగతులకు తీరని అన్యాయం..

దామాషా ప్రకారం కేటాయించాలన్న బీసీ సంఘాల ప్రతినిధులు నెల్లూరు,నవంబర్‌9 (జనం సాక్షి):   సమాజంలో సగభాగం పైనే బీసీ కులాలకు దామాషా ప్రకారమే రాయితీలు ఇవ్వాలని వారు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలను ఆయా…