Tuesday, 3 November 2026

November 2019

సీమాంధ్ర

భూమి అమ్మ వద్దన్న భార్యను నరికి చంపిన కసాయి భర్త

కడప,నవంబర్‌9(జనం సాక్షి) : మామిడి తోటను అమ్మొద్దు.. అని చెప్పిన భార్యను కసాయి భర్త నరికి చంపిన దారుణ ఘటన శనివారం వెలుగు చూసింది. రాయచోటి పట్టణంలోని కొత్తపేట చైతన్య స్కూల్‌ సవిూపంలో  శుక్రవారం రాత్రి 12.20 గంటల…

సీమాంధ్ర

పాలకొల్లు లో రైతు భరోసా కార్యక్రమం

ఏలూరు,నవంబర్‌9(జనం సాక్షి) : ఏపీలో రైతు భరోసా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  రైతు భరోసా కార్యక్రమం కింద అర్హులైన ప్రతి రైతు, కౌలు రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. సొమ్ము జమ అవుతుందని నర్సాపురం సబ్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌ చెప్పారు.…

సీమాంధ్ర

స్కూళ్లలో ఇంగ్లీష్‌ బోధనపై సీఎం జగన్‌ సవిూక్ష

అమరావతి,నవంబర్‌9(జనం సాక్షి): స్కూళ్లలో ఇంగ్లీష్‌ బోధనపై సీఎం జగన్‌ సవిూక్ష సమావేశం నిర్వహించారు. నాడు- నేడులో భాగంగా పాఠశాలల్లో ఇంగ్లీష్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మొదటి దశలో భాగంగా 1వ తరగతి నుంచి 6వ తరగతి…

తెలంగాణ

హైదరాబాద్‌లో 170 మంది అరెస్ట్‌ 

హైదరాబాద్‌,నవంబర్‌9(జనం సాక్షి):  చలో ట్యాంక్‌బండ్‌ నేపథ్యంలో170 మందిని అరెస్ట్‌ చేశామని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు, రాజకీయ పార్టీల నేతలను ముందస్తు అరెస్ట్‌లు…

జాతీయం

అయోధ్య తీర్పును స్వాగతించిన ఆరెస్సెస్‌ 

న్యూఢిల్లీ,నవంబర్‌9(జనం సాక్షి): అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పును ఆరెస్సెస్‌ స్వాగతించింది. ఈ తీర్పు ఏ ఒక్కరి విజయమో..ఓటమో కాదని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌  వ్యాఖ్యానించారు. సర్వోన్నత న్యాయస్ధానం తీర్పు పట్ల అందరూ శాంతి, సంయమనంతో వ్యవహరించాలని…

తెలంగాణ

ఇరు వర్గాలకు ఉపశమనం కలిగించే తీర్పు:  శ్రీ శ్రీ రవిశంకర్‌

హైదరాబాద్‌, నవంబర్‌9(జనం సాక్షి): వివాదాస్పద అయోధ్య స్థలంపై సుప్రీంకోర్టు తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు పండిట్‌ శ్రీ శ్రీ రవిశంకర్‌ తెలిపారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఆయన ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు ఇరు వర్గాల ప్రజలకు సంతోషం…

Featured News

భారతభక్తిని బలోపేతం చేద్దాం

– సుప్రీం తీర్పు ఏ ఒక్కరికీ విజయం.. ఓటమి కాదు – చట్టం ముందు అందరూ సమానులేనని తీర్పు చాటింది – ట్విటర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ, నవంబర్‌9(జనం సాక్షి) : సుప్రీం తీర్పు ఏ ఒక్కరికీ…

Featured News

ఏడు దశాబ్దాల వివాదంలో..  అనూహ్య మలుపులు.. 

– ఆధ్యంతం ఉత్కంఠ భరితమే – బ్రిటీష్‌ కాలం నేటి వరకు యుద్ధవాతావరణమే – క్లిష్టమైన సమస్యను పరిష్కరిస్తూ సుప్రీం సంచలన తీర్పు న్యూఢిల్లీ, నవంబర్‌9(జనం సాక్షి) : అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం బ్రిటిష్‌…

Featured News

రామమందిర నిర్మాణానికి..  కాంగ్రెస్‌ మద్దతు

– ఇక బీజేపీ తలుపులు మూసుపోతాయి – కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా న్యూఢిల్లీ, నవంబర్‌9(జనం సాక్షి) : అయోధ్య కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్‌…

Featured News

దశాబ్దాల వివాదానికి తెరపడింది – కేంద్ర మంత్రి అమిత్‌షా

న్యూఢిల్లీ, నవంబర్‌9(జనం సాక్షి) : అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు శనివారం వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నట్టు కేంద్ర ¬ంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. దశాబ్దాల తరబడి రగులుతున్న వివాదానికి ఈ తీర్పు ముగింపు పలుకుతుందని…