నిలువుదోపిడికి పాల్పడుతున్న కార్పోరేటు వైద్యం!
కాలక్రమేణా పరిణామక్రమంలో భాగంగా సమాజంలోని వింతపోకడలను పరిశీలిస్తే.. ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తూ,ఆందోళనబాట పట్టిస్తుందినడంలో నిజంలేకపోలేదు. వాతావరణ కాలుష్యం, క్రిమి సంహారక రసాయనిక ఎరువులు, మందులు వాడుతూ పంటలు పండించడం, ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి కార్బైడ్ లాంటి పదార్థాలను ఉపయోగించి…








